జనాభా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
==జనాభా తరుగుదల==
ఒక ప్రాంతంలో [[:en:fertility|సంతానోత్పత్తి రేటు]]లో వచ్చే తేడాలు, పెద్దయెత్తున జరిగే వలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలన జనాభా తరగవచ్చును. పాతకాలంలో ([[ప్లేగు]], [[కలరా]] వంటి) వ్యాధులవలన ఒకో ప్రాంతంలో జనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలసల వెళ్ళడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది. అయితే 'అధిక జనాభా' లేదా 'అల్ప జనాభా' అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు ఎందరు జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక క్రొత్త జీవనోపాధి కలిగించడం జనాభా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం.
జపాన్‌,కజక్‌స్థాన్, ఉక్రెయిన్, బెలారస్, మాల్డోవా, ఇస్తోనియా, లాట్వియా, లిత్వేనియా, బల్గేరియా, జార్జియా, అర్మేనియా, బోస్నియా, క్రొయేషియా, స్లొవేనియా, హంగేరీ ,ఇటలీ జర్మనీ
,గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా ,సింగపూర్‌, బ్రిటన్, ఫ్రాన్స్ ,జింబాబ్వే, శ్వాజిలాండ్ మొదలైన దేశాలు దేశాలు బిడ్డలను పుట్టిస్తే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి:
జపాన్: నెలకి ఐదు వేల రూపాయిలు చొప్పున పన్నెండేళ్ల వయసొచ్చేదాకా
సింగపూర్ : బేబీబోనస్ మొదటి బిడ్డకైనా, రెండో బిడ్డకైనా4000 మూడు లేదా నాలుగో సంతానమైతే 6000 డాలర్లు . బిడ్డ పేర బ్యాంకులో 18000 డాలర్లు
రష్యా : రెండో బిడ్డకి రెండున్నర లక్షల రూబుళ్లు(మూడు లక్షల డెబ్భై వేల రూపాయలు) బిడ్డకి మూడో ఏడు వచ్చిన తర్వాతే ఇస్తారు.
జర్మనీ : తండ్రికి కూడాఏడాది సెలవులు, 75 శాతం జీతం.
ఫ్రాన్స్: బిడ్డ పుట్టినపుడు 1000 డాలర్లు .బిడ్డకి మూడేళ్లొచ్చేదాకా నెల నెలా ఆర్థిక సహాయం
స్పెయిన్‌:పన్నుల నుండి నెలకి 400 డాలర్లు సంవత్సరం పాటు మినహాయింపు .ప్రజా రవాణాలో డిస్కౌంట్లు
 
==జనాభా నియంత్రణ==
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు