సృష్టివాదం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fa:آفرینش‌گرایی
చి యంత్రము మార్పులు చేస్తున్నది: id:Kreasionisme; cosmetic changes
పంక్తి 1:
'''సృష్ఠివాదం''' (Creationism), మానవజాతిని, జీవాన్ని, సమస్త చరాచర జగత్తును, విశ్వాన్నంతటినీ ప్రస్తుతము ఉన్న స్థితిలో దేవుడు సృష్టించాడనే ఒక మత విశ్వాసము. సాధారణంగా ఆ దేవుడు అబ్రాహాం మతాలలో ప్రస్తావించిన దేవునిగా భావిస్తారు.<ref>{{harvnb|Hayward|1998|p=11}}</ref>
 
ఈ వాదం శాస్త్రీయంగా నిరూపించలేనిది. ఈ వాదాన్ని [[డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం]] తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
మత గ్రంథాలలో సృష్టి గురించి చెప్పిన వివరణకు విరుద్ధంగా ఏదైనా శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు వెలువడినప్పుడు, కఠోర సృష్టివాదులు ఆ ఫలితాలను తిరస్కరించటం గానీ,<ref>{{cite journal | last=Williams | first=A.R. | year=1995 | title= Flaws in dating the earth as ancient | journal=Creation | volume=18 | page=14 | url=http://www.answersingenesis.org/creation/v18/i1/earth.asp | accessdate=2008-11-10}}</ref> వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను,<ref>{{cite journal | last=Truman | first=R. | year=2003 | title=Protein mutational context dependence: a challenge to neo-Darwinian theory: part 1 | journal=Journal of Creation | volume=17 | pages=117–127 | format=PDF | url=http://www.creationontheweb.com/images/pdfs/tj/v17n1_proteins.pdf | accessdate=2008-11-10 }}</ref> మరియు/లేదా వాటి నిర్వహణా పద్ధతులను తప్పుపట్టడం కానీ చేస్తుంటారు<ref>{{cite web | last=Batten | first=R. | title=It's not science | publisher=Creation Ministries International | url=http://www.creationontheweb.com/content/view/2480 | date=2002-02-28 | accessdate=2008-11-10 }}</ref> ఈ కారణాల వళ్ళ, సృష్టివాద విజ్ఞానాన్ని మరియు ఇంటెలిజెంట్ డిజైన్ సిద్ధాంతాన్ని ప్రధానస్రవంతిలోని శాస్త్రీయ సముదాయం మిథ్యా విజ్ఞానముగా ముద్రవేస్తున్నది.<ref>{{cite web|url=http://ncseweb.org/media/voices/science|title=Statements from Scientific and Scholarly Organizations
|publisher=National Center for Science Education|accessdate=2008-08-28}}</ref>
 
== హిందూ సృష్ఠివాదం ==
హిందూ సృష్ఠివాదం ప్రకారం బ్రాహ్మణులు బ్రహ్మదేవుని నోటి నుంచి పుట్టారు, క్షత్రియులు బ్రహ్మ భుజాల నుంచి పుట్టారు, వైశ్యులు బ్రహ్మ పొట్ట\నడుము భాగం నుంచి పుట్టారు, శూద్రులు బ్రహ్మ పాదాలు నుంచి పుట్టారు.
 
== యూదా క్రైస్తవ ఇస్లాం మతాల సృష్ఠివాదం ==
క్రైస్తవ సృష్ఠివాదం ప్రకారం దేవుడు మొదట [[ఆదమ్]], [[హవ్వా]]లను సృష్టించాడు. ప్రపంచంలోని మానవులందరూ వీరి సంతానం.
 
== వివాదాలు ==
అమెరికాలో కొన్ని క్రైస్తవ సంస్థలు స్కూళ్ళలో మరళా సృష్ఠివాద పాఠాలను బోధించడం ప్రారంభించాలని కోరుతూ కోర్టులో కేసులు వేసి ఓడిపోయాయి. ఇప్పుడు కూడా కొన్ని క్రైస్తవ సంస్థలు ఈ వాదాన్ని ముందుకు తీసుకెల్లడానికి ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ లో చాలా కాలంగా స్కూళ్ళలో సృష్ఠివాద పాఠాలను బోధిస్తున్నారు. అక్కడ [[డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం]] బోధన పైన దాదాపు నిషిధ్ధ పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు తక్కువ స్థాయిలోనే అక్కడ డార్వినిజాన్ని స్కూల్ పాఠాలలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:నమ్మకాలు]]
[[వర్గం:మతవిశ్వాసాలు మరియు అనుభవాలు]]
 
పంక్తి 41:
[[hr:Kreacionizam]]
[[hu:Kreacionizmus]]
[[id:CiptaanismeKreasionisme]]
[[it:Creazionismo]]
[[ja:創造論]]
"https://te.wikipedia.org/wiki/సృష్టివాదం" నుండి వెలికితీశారు