పది ఆజ్ఞలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: eu:Hamar Aginduak
చి యంత్రము మార్పులు చేస్తున్నది: es:Diez Mandamientos; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[బొమ్మదస్త్రం:Decalogue parchment by Jekuthiel Sofer 1768.jpg|thumb|right|1768 లో యెకుథీల్ సోఫర్ తోలు మీద చిత్రించిన 10 ఆజ్ఞలు (612x502 మి.మీ). ఇది ఆంస్టర్‌డాం ఎస్నోగా సినగాగ్ లోని 1675 10 ఆజ్ఞలను అనుకరిస్తున్నది.]]
 
== [[పరిశుద్ధ బైబిలులో చెప్పబడిన పది ఆజ్ఞలు]] ==
బైబిల్ లోని నిర్గమ కాండము 20:2-17,ద్వితీయోపదేశ కాండము 5:6--21 లలో దేవుడు మోషేకు రాతి పలకలపై ఈ పది ఆజ్ఞలను చెక్కి ఇచ్చాడని ఉంది.ఈ ఆజ్ఞల గురించి “నీ దేవుడనైన యెహోవాయను నేను రోషముగల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను” అని తెలియ జేశాడు..
# "నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక [[దేవుడు]] నీకుండకూడదు"
# " పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్ళయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు."
# "నీ దేవుడైన యెహోవా [[నామము]]ను వ్యర్థముగా నుచ్చరింప కూడదు."
# "[[విశ్రాంతి]] దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము."
# "నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ [[తండ్రి]]ని నీ [[తల్లి]]ని సన్మానించుము"
# "నరహత్య చేయకూడదు"
# "వ్యభిచరింపకూడదు"
# "దొంగిలంపకూడదు"
# "నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు"
# "నీ పొరుగువాని [[ఇల్లు]] ఆశింప కూడదు. నీ పొరుగువాని [[భార్య]]నైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని [[ఎద్దు]]నైనను అతని [[గాడిద]]నైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు."
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
[[వర్గం:క్రైస్తవ మతము]]
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
[[en:Ten Commandments]]
పంక్తి 38:
[[el:Δέκα εντολές]]
[[eo:La Dekalogo]]
[[es:Diez mandamientosMandamientos]]
[[et:Kümme käsku]]
[[eu:Hamar Aginduak]]
"https://te.wikipedia.org/wiki/పది_ఆజ్ఞలు" నుండి వెలికితీశారు