"సిపాయి" కూర్పుల మధ్య తేడాలు

14 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
అయోమయం మూసని ఇతరవాడుకల మూసతో మార్చాను.
(అవసరం లేని వర్గం తొలగించాను)
చి (అయోమయం మూసని ఇతరవాడుకల మూసతో మార్చాను.)
{{ఇతరవాడుకలు}}
{{అయోమయం}}
 
[[Image:Awan Sepoy (30th Punjabis).jpg|thumb|An early 20th century sepoy]]
 
'''సిపాయి''' (Sepoy) (from [[Persian language|Persian]] سپاهی [[Spahis|''Sipâhi'']] అనగా "సైనికుడు") బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను మరియు ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా [[భారత సైనికదళం]]లో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారికి సుమారు 300,000 సిపాయిలు పనిచేశారు.<ref>http://www.fsmitha.com/h3/h38sep.htm</ref> వీరు 1857లోని [[సిపాయిల తిరుగుబాటు]]లో కీలకమైన పాత్ర వహించారు. దీనికి ముఖ్యమైన కారణము తూటాలకు జంతువుల కొవ్వును కందెనగా ఉపయోగించడము.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/525608" నుండి వెలికితీశారు