ఆర్కాట్ రంగనాథ మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{Infobox_Officeholder | honorific-prefix = | name = ఆర్కాట్ రంగనాథ మొదలియారు | honorific-suffix = | image = | imagesize =...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
| spouse =
}}
'''ఆర్కాట్ రంగనాథ మొదలియారు''' (జ. జూన్ 29, 1879) భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి[[బళ్ళారి]]కి చెందిన దివ్యజ్ఞాన సమాజస్తుడు. ఈయన 1926 నుండి 1928 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ప్రజారోగ్య మరియు ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు.
 
రంగనాథ మొదలియారు [[1879]], జూన్ 29న బళ్లారిలోని ముదలియారు కుటుంబంలో జన్మించాడు.<ref name="whoswhop206">{{cite book|title=The Who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency|pages=206|publisher=Pearl Press|year=1940}}</ref> రంగనాథ మొదలియారు విద్యాభ్యాసమంతా మద్రాసులోనే సాగింది. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు న్యాయ కళాశాలల నుండి పట్టభద్రుడై, 1901లో ప్రభుత్వ పేషీలో చేరి, బళ్లారి జిల్లా డిప్యుటీ కలెక్టరుగా పనిచేశాడు.<ref name="whoswhop206" /> తర్వాత కాలంలో, దివ్యజ్ఞాన సమాజంతో ప్రభావితుడై, అన్ని బీసెంట్[[అనిబీసెంట్]] అనుయాయి అయ్యాడు.
 
రంగనాథ మొదలియారు 1914లో యంగ్ మెన్స్ ఇండియన్ అసోషియేషన్ను స్థాపించి, 1915లో గోఖలే హాలును నిర్మింపజేశాడు. 1924లో అనిబీసెంట్‌తో పాటు జాతీయ సమావేశ సదస్య బృందంలో భాగంగా లండన్ ను సందర్శించాడు.
 
[[జస్టిస్ పార్టీ]] నాయకుడు [[పానగల్ రాజా]] యొక్క ప్రోద్భలంతో రంగనాథ మొదలియారు రాజకీయాలలో చేరి, మద్రాసు శాసనమండలికి బళ్ళారి నియోజకవర్గం నుండి పోటీచేసి సభకు ఎన్నికయ్యాడు. 1926 నుండి 1928 వరకు [[పి.సుబ్బరాయన్]] ప్రభుత్వంలో ప్రజారోగ్య మరియు ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు. 1928లో సైమన్ కమీషన్ రాకను నిరసిస్తూ, మంత్రిగా రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో ఎస్. ముత్తయ్య ముదలియారు మంత్రి అయ్యాడు. రాజీనామా చేసిన తర్వాత రంగనాథ మొదలియారు భారత జాతీయ కాంగ్రేసులో చేరి 1935 నుండి 1939 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క ప్రథమ కమీషనరుగా పనిచేశాడు.
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1879 జననాలు]]
[[వర్గం:దివ్యజ్ఞాన సమాజస్థులు]]
[[en:A. Ranganatha Mudaliar]]