"బొడ్డు గోపాలం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''బి.గోపాలం''' లేదా '''బొడ్డు గోపాలం''' ([[1927]] - [[2004]]) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు.
 
వీరు [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]] గ్రామంలో రామదాసు దంపతులకు 1927 జనవరిలో జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలం కి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని [[విజయవాడ]]లో ప్రముఖ సంగీత విద్వాంసులైన [[వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి]] వద్ద చేర్చారు. అక్కడ గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నారు. 1944లో గుంటూరు జిల్లా ప్రజా నాట్య మండలిలో సంబంధము ఏర్పడింది.వేములపల్లి శ్రీకృష్ణ, షేక్ నాజర్, వేపూరి రామకోటి ము న్నగు వారితో తోడు. శ్రీకృష్ణ వ్రాసిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా" పాటకు స్వరరచన చేశాడు. [[మంగళగిరి]] లో చాలాకాలం నివసించి 22.9.2004 న చనిపోయారు.
==సంగీతం సమకూర్చిన సినిమాలు==
*[[రంగులరాట్నం]]
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1927 జననాలు]]
[[వర్గం:2004 మరణాలు]]
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/525771" నుండి వెలికితీశారు