తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

59 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ ప్రారంభం)
 
దిద్దుబాటు సారాంశం లేదు
{{విస్తరణ}}
[[తథాగత్ అవతార్ తులసి]] (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. [[బాల మేధావి]] గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. ఆగస్టు 2009 లో [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. 2010 జులై లో ఐఐటీ ముంబై , భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.
 
[[de:Tathagat Avatar Tulsi]]
[[en:Tathagat Avatar Tulsi]]
33,053

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/525951" నుండి వెలికితీశారు