తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

266 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{విస్తరణ}}
[[తథాగత్ అవతార్ తులసి]] (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. [[బాల మేధావి]] గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009 లో [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. <ref>[http://timesofindia.indiatimes.com/NEWS/City/Bangalore/Youngest-PhD-and-shortest-thesis/articleshow/4952198.cms Youngest PhD and shortest thesis] Times of India</ref>2010 జులై లో ఐఐటీ ముంబై , భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[de:Tathagat Avatar Tulsi]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/526014" నుండి వెలికితీశారు