పాలస్తీనా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ro:Autoritatea Națională Palestiniană
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ca:Autoritat Nacional Palestina; cosmetic changes
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox Country
|native_name =  السلطة الوطنية الفلسطينية
''అస్-సల్త అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్య''
|conventional_long_name = పాలస్తీనా జాతీయ అధికారం
|common_name = పాలస్తీనా
పంక్తి 33:
|HDI_year = 2007
|HDI_category = medium
|currency = [[:en:Israeli new sheqel|ఇస్రాయెలీ కొత్త షెకెల్]]
[[:en:Jordanian dinar|జోర్డానియన్ దీనార్]]a

|currency_code = JOD, ILS
|country_code = PLE
పంక్తి 43:
|calling_code = 970
|calling_code_note = b
|footnotes = a [[:en:West Bank]] మాత్రమే.
b Not officially assigned.

'''పాలస్తీనా''' లేదా '''పాలస్తీనా జాతీయ ప్రభుత్వము''' (The '''Palestinian National Authority''') ('''PNA''' or '''PA'''; [[అరబ్బీ భాష|అరబ్బీ]] :السلطة الوطنية الفلسطينية ) ''అస్-సుల్తా అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్యా'') గాజా పట్టీ మరియు పశ్చిమ తీరపు ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ 'పాలస్తీనా' ప్రజల ప్రభుత్వం.
== పాలస్తీనా గురించి ==
మధ్యధరా సముద్రం తీరాన 360 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 15 లక్షల మంది జనాభాతో కిక్కిరిసిపో యి వుండే పాలస్తీనియన్ భూభాగం [[ గాజా]] .పాలస్తీనాలో ఇజ్రాయిల్ పాలకులు గాజాను నిరంతరం దిగ్బంధానికి గురిచేస్తూ వచ్చారు. విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేశారు. ఆహారం మందులు అందకుండా చేశారు. ఆ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలన్న తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించ లేదు.మహిళలు, బాలలతో సహా అమాయక పాలస్తీనియన్లు ఎందరో హతమారిపోతున్నారు. వారి గృహాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, నేలమట్టమై పోయాయి. హమాస్‌కు ఉగ్రవాద నేప థ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది.నాలుగు దశాబ్దాలకు పైగా ఆక్రమణలో గాజా ఉంది.'మున్ముందు మరింత బీభత్సం చోటుచేసుకోనుంది'. హిజ్బొల్లా లాగానే హమాస్ పూర్తిగా అదృశ్యమైపోతుందని ఇజ్రాయెల్ పాలకులు చెబుతున్నారు.హమాస్, ఫతాల మధ్య స్నేహం లేదు.మరో పాలస్తీనియన్ భూభాగం వెస్ట్ బ్యాంక్ ఫతా పాలన లో ఉంది. 1993 ఓస్లో ఒప్పందాలలో రెండు పాలస్తీనా రాజ్యాల ఏర్పాటు ప్రతిపాదన ఉంది.అధ్యక్ష పదవినుంచి తాను వైదొలిగేలోగానే పాలస్తీనాలో రెండు రాజ్యాలు ఉనికిలోకి వస్తాయని' జార్జిబుష్ ప్రకటించారు.పాలస్తీనీయులకు మద్దతుగా భారత ప్రభుత్వం సహాయాన్నిప్రకటించింది.
== చరిత్ర ==
==హద్దులు==
== భౌగోళిక మరియు వాతావరణం ==
==ప్రావిన్సులు మరియు టెర్రెటెరీలు==
== ప్రభుత్వము మరియు రాజకీయాలు ==
==చట్టం==
== రాజధాని ==
=== ముఖ్య పట్టణాలు ===

== ఆర్థిక పరిస్థితి ==

== విదేశాంగ విధానం మరియు మిలటరీ ==

== సంస్కృతి ==

== బాషలు ==

== అంతర్జాతీయంగా ఉన్న స్థానం ==

== వనరులు,సమాచార సేకరణ ==
పాలస్తీనా పాలేస్తినియన్ నేషనల్ అథారిటీ-ఇంగ్లీష్ వికీపీడియా : [http://en.wikipedia.org/wiki/Palestinian_National_Authority లింక్]

పాలస్తీనా ఇంగ్లీష్ వికీపీడియా : [http://en.wikipedia.org/wiki/Palestine లింక్]

పాలస్తీనా పాలేస్తినియన్ నేషనల్ అథారిటీ ఎం.ఎస్.ఎన్ ఎన్కార్టా : [http://ca.encarta.msn.com/encyclopedia_761588392/palestinian_national_authority.html లింక్]

== లింకులు ==
==మూలాలు==
* http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/jan/8edit2
{{మూలాలజాబితా}}
; పాలస్తీనా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు
== ఇవీ చూడండి ==
* [[యాసర్ అరాఫత్]]

{{ఆసియా}}
{{ఓఐసి}}

[[వర్గం:ఆసియా]]
[[వర్గం:పాలస్తీనా]]
[[వర్గం:ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్]]

[[en:Palestinian National Authority]]
Line 102 ⟶ 100:
[[br:Palestina]]
[[bs:Palestina]]
[[ca:Autoritat Nacional Palestina de Cisjordània i la Franja de Gaza]]
[[cs:Palestinská autonomie]]
[[cy:Awdurdod Cenedlaethol Palesteina]]
"https://te.wikipedia.org/wiki/పాలస్తీనా" నుండి వెలికితీశారు