గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:गुरुकूल शिक्षण
చి యంత్రము మార్పులు చేస్తున్నది: mr:गुरुकुल शिक्षण; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[గురుకుల విద్యా విధానం]] ఒక ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. ఈ విధానంలో విద్యార్థులే [[గురువు]] ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి [[విద్య]]ను అభ్యసించవలసి ఉంటుంది. [[గురుకులం]] అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం.
== ఐదు నియమాలు ==
=== గురువు ===
{{main|గురువు}}
ఈ విధానం లో [[భగవద్గీత]] లో చెప్పిన తొమ్మిది నియమాలు పాటించని వాళ్ళు గురువు కానేరరు. అవి
పంక్తి 18:
title=గురుకుల విద్యా విధానం}}</ref>
 
=== విద్యార్థి ===
విద్యను ఆర్జించదలచిన వారిని గురువు వ్యక్తిగతంగా పరీక్షించి వాళ్ళు [[విద్యార్థి]]గా జ్ఞాన సముపార్జనకు సరియైన వారో కాదో నిర్ణయించాలి. అంటే విద్య అనేది ఒక హక్కులా కాక ప్రతిభావంతులకు ఒక గౌరవంగా భావిస్తారు. ఒక విద్యార్థి తన విద్య పూర్తయ్యేవరకు (సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాల వరకు) సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా తన విద్యను పూర్తి చేస్తాడు.
 
=== పాఠ్యాంశం ===
ఈ విద్యా విధానంలో భోదించే అన్ని [[పాఠాలు]] వైదిక సాహిత్యం నుంచే అయి ఉండాలి. ఎందుకంటే [[వేదాలు|వేదాలలో]] అన్ని కళలూ, సైన్సుకు సంబంధించిన సమాచారం ఉంది. అది భౌతిక మార్గం లో కావచ్చు లేదా ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాఠ్యాంశాలలో భగవత్తత్వం అంతర్లీనంగా గోచరిస్తుంటుంది.
 
=== పాఠశాల ===
విద్యార్థులు తమ శిక్షణాకాలమంగా గురువు [[ఆశ్రమం]] లోనే గడపాల్సి ఉంటుంది. ఎప్పడైనా బయటకు కానీ ఇంటికి వెళ్ళాల్సి వస్తే గురువు అనుమతి తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ప్రతి రోజు దినచర్య వేకువ జామునే (సూర్యోదయానికి ఒక గంట లేదా ఒకటిన్నర గంటలకు ముందు) ఆరంభమౌతుంది.
 
=== దేవాలయం ===
{{main|దేవాలయం}}
అందరు విద్యార్థులు మరియు గురువులు ఉదయం, మరియు సాయం సమయాల్లో [[దేవాలయం|దేవాలయాల్లో]] జరిగే వివిధ కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలి. ఈ విధంగా హాజరు కావడం వలన దయ, క్రమశిక్షణ, పరిశుభ్రత, సత్యశీలత మొదలగు లక్షణాలు అలవడతాయి. సామాజిక భాద్యత అలవడుతుంది. ఈ విధానంలో లౌకిక జీవన విధానానికీ, ఆధ్యాత్మిక జీవన విధానాల్నీ వేరు చేసి చూడలేదు. జీవితాన్నే పాఠంగా, నేర్చుకున్న విద్యనే జీవితంగా అలవరుచుకోవడమే దీనియొక్క ముఖ్యోద్దేశం.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 42:
[[ml:ഗുരുകുലവിദ്യാഭ്യാസം]]
[[de:Gurukula]]
[[mr:गुरुकूलगुरुकुल शिक्षण]]
[[pl:Gurukula]]
[[pt:Gurukul]]