Talapagala VB Raju

Joined 9 ఫిబ్రవరి 2008
సవరణ సారాంశం లేదు
(ఒక బొమ్మ చేర్చాను)
[[బొమ్మ:Telugu Importance 1940s.JPG|right|thumb|250px|1943లో ప్రచురింపబడిన "ఆంధ్ర సర్వస్వము" నుండి ఒక పేజీ భాగం]]
బ్రిటిష్ వారి కాలంలో, తెలుగు భాషకు గుర్తింపు వుంది అనటానికి, వారి కాలంలో వున్న 'అణా' మీద 'ఒక అణా' అని తెలుగు భాష లో వ్రాసి వుండేది. ఆ గుర్తింపు, 1956 లో ప్రవేశ పెట్టిన, మెట్రిక్ సిస్టమ్ లో (రూపాయలు, పైసలు) పోయిందని, అదే గుర్తింపును మన భాషకు తిరిగి తేవాలి అని గుర్తు చేస్తున్నాను. 'తెలుగు వాడిగా పుట్టటం, తెలుగు భాష మాట్లాడటం, పూర్వ జన్మ సుకృతం' అన్న 'అప్పకవి'(తమిళుడు) మాటలు తలుచుకుని ప్రతి తెలుగు వాడూ గర్వ పడాలి.దేశభాషలందు తెలుగు లెస్స అని నమ్ముతాను.
 
{{ఈ నాటి చిట్కా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/526278" నుండి వెలికితీశారు