హిందూపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం'''
 
అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు [[కల్లూరు సుబ్బారావు]] 1955, 1965లలో ఇక్కడి నుంచి విజయం సాధించాడు.
 
దీని వరుస సంఖ్య : 276.
పంక్తి 12:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పి.రంగనాయకులు తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి బి.నవీన్ నిశ్చాల్‌పై 7363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రంగనాయకులు 68108 ఓట్లు లభించగా, నవీన్ 60745 ఓట్లు సాధించాడు.
==2009 ఎన్నికలు==
 
==నియోజకవర్గ ప్రముఖులు==
*[[కల్లూరు సుబ్బారావు]] : 1897 మే 25న హిందూపూర్ మండలం కల్లూరులో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలుకు వెళ్ళాడు. 1937 నుండి అనేక విడతలు మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర సభ్యుడిగా, 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఈ ఇయోజకవర్గం నుంచి విజయం సాధించాడు. 1973 డిసెంబరు 21న మరణించాడు.
{{అనంతపురం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}