కొత్త రాజబాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కొత్త రాజబాపయ్య గుంటూరు జిల్లా తెనాలి తాలూకా జాగర్లమూడిలో 1913 జ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కొత్త రాజబాపయ్య గుంటూరు జిల్లా తెనాలి తాలూకా జాగర్లమూడిలో 1913 జులై 1వ తేదీన సామాన్య కర్షక కుటుంబములో రాజమ్మ, బుచ్చికోటయ్య దంపతులకు జన్మించాడు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహా మనీషి.
 
==విద్య==
ప్రాధమిక విద్య ఊరిబడిలో చదివి, తెనాలి, కొల్లూరు ఉన్నత పాఠశాలలలో ఉన్నత విద్య పూర్తి చేసి, గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివి, 1937లో బి.ఇ.డి చేశాడు. 1937-38 మధ్యకాలములో రేపల్లె ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా చేశాడు.
"https://te.wikipedia.org/wiki/కొత్త_రాజబాపయ్య" నుండి వెలికితీశారు