కొత్త రాజబాపయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 5:
==వృత్తి==
1937-38 మధ్యకాలములో రేపల్లె ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా చేశాడు. 15 సంవత్సరాలు
ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ప్రయోగాలు చేసిన రాజబాపయ్య విద్యాబోర్డులో, రాష్ట్ర విద్యా సలహా సంఘానికి సభ్యునిగా పనిచేశాడు. రాజబాపయ్య చేసిన విశిష్ఠసేవలకు గుర్తింపుగా 1964-65 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా తీసుకున్నాడు.
|