కొత్త రాజబాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్త రాజబాపయ్య''', [[గుంటూరు ]]జిల్లా [[తెనాలి ]] తాలూకా [[లింకు పేరుజాగర్లమూడి]]తాలూకా జాగర్లమూడిలోలో 1913 జులై 1వ తేదీన సామాన్య కర్షక కుటుంబములో రాజమ్మ, బుచ్చికోటయ్య దంపతులకు జన్మించాడు. [[ఉపాధ్యాయ వృత్తి]]కి వన్నె తెచ్చిన మహా మనీషి<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 142</ref>.
 
==విద్య==
ప్రాధమిక విద్య ఊరిబడిలో చదివి, తెనాలి, [[కొల్లూరు]] ఉన్నత పాఠశాలలలో ఉన్నత విద్య పూర్తి చేసి, గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోకళాశాల]]లో బి.ఎ చదివి, 1937లో బి.ఇ.డి చేశాడు.
 
==వృత్తి==
1937-38 మధ్యకాలములో [[రేపల్లె]] ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా చేశాడు. 15 సంవత్సరాలు గణితోపాధ్యాయునిగా, 15 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాడు. లెక్కల ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించాడు. పర్యవేక్షణ లేని పరీక్షలు జరిపి, వ్యతిరేకత ఎదురైనా పరీక్షలు చక్కగా నిర్వహించి విద్యాశాఖాధికారుల మెప్పు పొందాడు. కూచిపూడి కోగంటి వారి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నపుడు రాజబాపయ్య క్రమశిక్షణకు, లెక్కలు చెప్పే విధానానికి ముగ్ధులై విద్యార్ధులు ఎన్నో మైళ్ళ దూరం నుండి నడచి వచ్చి చదువుకునేవారు.
 
 
"https://te.wikipedia.org/wiki/కొత్త_రాజబాపయ్య" నుండి వెలికితీశారు