"రతి" కూర్పుల మధ్య తేడాలు

863 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: mr:संभोग)
{{అయోమయం}}
[[ఫైలు:Édouard-Henri Avril (13).jpg|thumb|Theమిషనరీ [[missionaryభంగిమలో position]]రతి ofప్రక్రియ humanజరుపుకొంటున్న sexual intercourse depicted byజంట [[Édouard-Henri Avril]] చే గీయబడిన చిత్రం]]
[[ఫైలు:Lion sex.jpg|thumb|A pair of [[lionకెన్యా]]s copulatingలో in theని [[Maasai Mara]], [[Kenya]]జంతుసంరక్షణా కేంద్రంలో రతి ప్రక్రియలో ఉన్న సింహాలు]]
'''రతి''' లేదా '''సెక్స్''' (Sexual intercourse) స్తీ పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యక్రమము. భార్యాభర్తల మధ్య జరిగే రతి మూలంగా, భార్య [[గర్భం]] ధరించి, [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందుతాయి. జీవశాస్త్రం ప్రకారం పురుషాంగం [[యోని]]లో ప్రవేశించడాన్ని రతి అంటారు.<ref>[http://www.britannica.com/eb/article-9067000/sexual-intercourse sexual intercourse] [[బ్రిటానికా]] ప్రకారం</ref> సాధారణంగా రతిని అన్నిరకాల స్త్రీపురుష సంబంధాలకు మూలంగా భావిస్తారు.<ref name="health.discovery.com">{{cite web | author= | title= Sexual Intercourse | publisher=health.discovery.com | accessdate=2008-01-12 | url=http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html}}</ref> ఆధునిక పాశ్చాత్య దేశాల్లో దీనిని మూడు రకాలుగా చెబుతారు. అవి: యోని ద్వారా రతి, నోటితో రతి లేదా [[ముఖరతి]] మరియు [[గుద రతి]]. అయితే చేతితో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే [[హస్తప్రయోగం]] రతిగా పరిగణించరు. మనుషులకు భిన్నంగా, చాలా [[జంతువు]]లు రతి ప్రక్రియ సంతానాభివృద్ధి కోసమే ఋతుచక్రంలో నిర్ధిష్టమైన సమయంలో మాత్రమే జరుపుతాయి.<ref name="BOOKs.google.com">"Females of almost all species except man will mate only
during their fertile period, which is known as [[estrus]], or heat..." {{cite book | author = Helena Curtis| title =Biology | id = ISBN 0-87901-040-1 | publisher = Worth Publishers | year = 1975 |pages =1065 }}</ref><ref name="BOOKS.google.com">
* రతి ప్రక్రియ ఒక మంచి వ్యాయామంతో సమానం మరియు ఎంతో శ్రేష్టమైనది.
* రతి సమయంలో విడుదలయ్యె [[ఆక్సిటోసిన్]] ప్రభావం వలన తలనొప్పితో పాటు శారీరక నొప్పులను తగ్గిస్తుంది.
* సెక్స్రతి వలన [[రోగనిరోధక శక్తి]] వృద్ధి చెందుతుంది.
* సెక్స్రతి సమయంలో ఏర్పడే [[చెమట]]లో ఉపయోగమైన నూనెలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.
* మానసిక ఒత్తిడిని నయంచేసే అనేక హార్మోనులు రతి ప్రక్రియ లో విడుదలైతాయని శాస్త్రీయంగా నిరూపించడమైనది.
 
== రతి భంగిమలు ==
[[ఫైలు:Sitting-sex-position.jpg|thumb|right|ఒడిలో కూర్చునే [[రతి భంగిమ]]]]
* మిషనరీ భంగిమ: అత్యంత సాధారణంగా సాధించగలిగేది. పురుషుడు పైనుండి క్రింద స్త్రీ ఉండే భంగిమ.
* 69 భంగిమ: ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగాపరస్పర వ్యతిరేక దిశలో పడుకొని సాగించేది. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు.
* స్త్రీ పైనుండే భంగిమ: దీనినే "పురుషాయితము" అంటారు.
* జంతువుల భంగిమ: వెనుక నుండి అంగప్రవేశం చేయగల భంగిమ. ఎక్కువగా దీనిని పాశ్చాత్య దేశాలలో చేస్తారు. వీరు దీనిని కుక్క భంగిమ (డాగీ పొజిషన్) గా వ్యవహరిస్తారు.
* పురుషుని [[ఒడి]]లో స్త్రీ కూర్చుని జరిపే భంగిమ.
 
== స్వలింగ సంపర్కం ==
== ఇవి కూడా చూడండి ==
* [[మానభంగం]]
*[[గుదరతి]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/527329" నుండి వెలికితీశారు