ఉత్తరాఖండ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sk:Uttaránčal
చి యంత్రము మార్పులు చేస్తున్నది: sk:Uttarákhand; cosmetic changes
పంక్తి 21:
districts=13 |
website=ua.nic.in |
seal=[[బొమ్మదస్త్రం:Uttaranchalseal.png|center]] |
footnotes = <sup>†</sup> డెహ్రాడున్ రాష్ట్రము యొక్క తాత్కాళిక రాజధాని. కొత్త రాజధాని ఇంకా ఎంపిక చేసుకోవలసి ఉన్నది. |
}}
పంక్తి 55:
 
== గణాంకాలు ==
[[బొమ్మదస్త్రం:Uttaranchal_districts.png|thumb|250px|right|ఉత్తరాఖండ్ జిల్లాలు]]
* మొత్తం విస్తీర్ణం: 51,125 చదరపు కి.మీ.
:పర్వత ప్రాంతం: 92.57%
పంక్తి 72:
:మైనారిటీ వర్గాలు: షుమారు 2.0 %
 
* అక్షరాస్యత 65%
 
* గ్రామాలు: 15620
 
* నగరాలు, పట్టణాలు: 81
 
* రైల్వే స్టేషనులు: కొత్వారా, డెహ్రాడూన్, హరిద్వార్, రిషీకేష్, హల్ద్వానీ, లాల్ కువాన్, కాథ్ గొడామ్K, తనక్ పూర్
 
* విమానాశ్రయాలు : పంత్ నగర్, నైనిసాయిన్, జాలీగ్రాంట్
 
* ముఖ్యమైన పర్వతాలు ( సముద్ర మట్టం నుండి ఎత్తు)
: గౌరీ పర్వత్ (6590), [[గంగోత్రి]] (6614), పంచ్ చూలి( 6910), నందాదేవి (7816), నందాకోట్ (6861), కామెట్( 7756), బద్రీనాధ్ (7140), త్రిశూల్ (7120), చౌఖంబా(7138), దునాగిరి (7066)
 
* ముఖ్యమైన లోయలు (పర్వత మార్గాలు)
:మనా (5450), నితీపాస్ (5070), లిపులేఖ్( 5122), లుంపియాధుర (5650)
 
* పరిశ్రమలు
:పర్యాటక రంగము, పాడి పరిశ్రమ, వ్యవసాయం, పూలు పండ్ల తోటలు, చెఱకు, కొన్ని చిన్న పరిశ్రమలు
 
* పండుగలు
:ఉత్తరాణి, నందాదేవి మేళా, [[హోలి]], [[దీపావళి]], [[దసరా]], కందాలీ, కొండజాతర, బిఖోటి, బగ్వాల్, హరేలా, ఘుగుటీ
 
* ఉత్సవాలు
:సర్దోత్సవ్, వసంతోత్సవ్, నందాదేవీ రాజ్ జాత్, చిప్లా కేదార్ జాత్, కేదారనాధ యాత్ర, బదరీనాధ యాత్ర, కుంభమేళా, అర్ధ కుంభమేళా, రామలీల
 
* వాణిజ్య కేంద్రాలు
:[[హల్ద్వానీ]], రుద్రపూర్, తనక్ పూర్, డెహ్రాడూన్, హరిద్వార్, కొట ద్వార్, హృషీకేశ్
 
 
== జిల్లాలు ==
 
ఉత్తరాఖండ్ 13 జిల్లాలుగా విభజించ బడినది.
పంక్తి 108:
 
{{భారతదేశం}}
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
 
Line 163 ⟶ 164:
[[sh:Uttarakhand]]
[[simple:Uttarakhand]]
[[sk:UttaránčalUttarákhand]]
[[sr:Утаранчал]]
[[sv:Uttarakhand]]
"https://te.wikipedia.org/wiki/ఉత్తరాఖండ్" నుండి వెలికితీశారు