నారాయణ తీర్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నారాయణ తీర్థ అనబడు గోవింద శాస్త్రి క్రీ.శ. 17వ శతాబ్దములో గుంటూరు జిల్లా [[కాజ]] గ్రామములో తల్లావజ్జుల నీలకంఠశాస్త్రి, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 232</ref>. అతి చిన్న వయసులోనే సంగీతము, సంస్కృతము, శాస్త్రాలు అభ్యసించాడు. చిన్నవయసులోనే వివాహము జరిగింది.
 
 
పంక్తి 5:
 
 
తిరువయ్యారుకి 10 కి.మీ. దూరమున తిరుపూడి గ్రామములో శుకశుక్ల అష్ఠమి రోజున జీవసమాధి అయినట్లు నానుడి
==మూలాలు==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/నారాయణ_తీర్థ" నుండి వెలికితీశారు