పరిటాల ఓంకార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Omkar01.jpg|right|thumb|పరిటాల ఓంకార్]]
'''పరిటాల ఓంకార్''' ప్రముఖ రచయిత, టీవీ నటుడు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ సీరియళ్ళకుధారావాహికలకు రచయితగా, సినిమాచలనచిత్ర నటుడిగా, టీవీ సీరియళ్ళలోధారావాహికలలో నటుడిగాకూడా పనిచేసాడునటించాడు. ఒక సినిమాకుచిత్రానికి దర్శకత్వం కూడా చేసాడువహించాడు.
 
టీవీ సీరియళ్ళధారావాహికలకు రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు.
 
ఓంకార్ [[పోలీసుభార్య]], [[పందిరిమంచం]] వంటి చిత్రాలలో నటించాడు. [[స్వాతి వారపత్రిక]]లో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటాడు. స్వాతిలో సినీ తారల గాసిప్పుకార్ల వార్తల విభాగం కూడా ఆయన నిర్వహించేవాడు.
 
[[వర్గం:తెలుగు టీవీ నటులు]]
"https://te.wikipedia.org/wiki/పరిటాల_ఓంకార్" నుండి వెలికితీశారు