"బగ్గిడి గోపాల్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(కొత్త వ్యాసం ప్రారంభం)
 
చి
[[బి.గోపాల్]] ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు.
[[ప్రతిధ్వని]] సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. ఒంగోలు కళాశాలలో బియ్యే చదివాడు. చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు.
తర్వాత పి.చంద్రశేఖర్ రెడ్డి, [[కె.రాఘవేంద్ర రావు]] ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు.
 
==సినిమాలు==
*[[కలెక్టర్ గారి అబ్బాయి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/528447" నుండి వెలికితీశారు