బుద్ధులు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: de:Liste von Buddhas
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 140:
* [[మహావైరోచన బుద్ధుడు]] - '''మహాహావైరోచనుడు''' లేదా '''మహావైరోచన బుద్ధుడు''' మహాయాన బౌద్ధములో పూజించబడే ఐదు ధ్యాని బుద్ధులలో ఒకరు. మహావైరోచన బుద్ధుడు ఒక [[ధర్మకాయ]] బుద్ధుడు. మహావైరోచన బుద్ధుని రంగు ''శ్వేతము'', ఆసనము ''పద్మాసనము'', చిహ్నము ''సువర్ణ చక్రము'' లేదా ''సూర్య చక్రము'', ముద్రము ''ధర్మచక్రము''- మహావైరోచన బుద్ధుని మూల మంత్రము '''ఓం వైరోచన హూం''' - షింగోన్ బౌద్ధములో మహావైరోచన బుద్ధునికి '''జ్వాల మంత్రము''' అనే ప్రత్యేక మంత్రమును ఉపయోగిస్తారు. ఈ మంత్రము ''అమోఘపాశాకల్పరాజ సూత్రము'' అనే మహాయాన బౌద్ధ సూత్రము నుండి తీసుకొనబడినది. ఆ మంత్ర్రము: - ''' ఓం అమోఘ వైరోచన మహాముద్రా మణి పద్మ జ్వాల ప్రవర్తయ హూం''' - మహావైరోచనుని బీజాక్షరము 'అ'.
 
* [[అక్షోభ్య బుద్ధుడు]] : '''అక్షోభ్య బుద్ధుడు''' వజ్రయాన బౌద్ధములో పూజించే ఐదు ధ్యాని బుద్ధులో ఒకడు. మహాయాన సూత్రముల ప్రకారము అక్షోభ్యుని లోకము వజ్రధాతుకి పశ్ఛిమపశ్చిమ దశలో ఉన్న '''అభిరతి'''. ఇతన్ని ప్రజ్ఙకు '''లోచన''' అని పేరు. ఈ బుద్ధుని రంగు '''నీలము'''. ఈ బుద్ధుడు '''భూమిసప్రర్శ''' ముద్రతో కనిపిస్తాడు. మహాయాన బౌద్ధ సూత్రముల ప్రకారము, అక్షోభ్యుడు పూర్వజన్మములో ''అభిరతి'' మీద ఒక బుద్ధ భిక్షుగా ఉన్నాడు. భిక్షుగా ఉన్నప్పుడు తనకు '''బోధి''' కిట్టే వరకున్ని జీవుల మీద కోపము చూపించరాదు అని ప్రతిజ్ఙ తీస్కున్నాడు. ఈ ప్రతిజ్ఙను నెరవేర్చిన తర్వాతా ఇతనికి '''బుద్ధభావము''' కిట్టి అభిరతి లోకముకి బుద్ధుడుగా అయ్యాడు. - ఈ బుద్ధుని మంత్రము: '''ఒం అక్షోభ్య హూం''' - ఇతని బీజాక్షరము '''హూం'''
 
* [[అమోఘసిద్ధి బుద్ధుడు]] - అమోఘసిద్ధి బుద్ధుడు [[ఐదు ధ్యాని బుద్ధులు|ఐదు ధ్యాని బుద్ధుల్లో]] ఒకడు. అమోఘసిద్ధి బుద్దుని దిశ '''ఉత్తరము''', రంగు '''పచ్చ'''. అమోఘసిద్ధి బుద్ధుడు మనుష్యలు మధ్య ఉండే ఈర్ష్యను అంతం చేయడానికి సహాయం చేసేవాడు. అమోఘసిద్ధి బుద్ధుని మంత్రము '''ఓం అమోఘసిద్ధి ఆః హూం''' - ఈ బుద్ధుని బీజాక్షరము '''ఆః'''
"https://te.wikipedia.org/wiki/బుద్ధులు" నుండి వెలికితీశారు