జాంబవతి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:জাম্ববতী
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[రామాయణం]] నాటి [[జాంబవంతుడు|జాంబవంతుడి]] పెంపుడు కుమార్తె '''జాంబవతి'''. జాంబవంతుడు తనకు దొరికిన [[శ్యమంతక మణి]] జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు [[శ్రీకృష్ణుడు]]. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతిఒకతే. ఈమె గొప్ప [[వీణ|వీణా]] విద్వాంసురాలు.
 
జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు [[సాంబుడు]]. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ మరియు కృతు. జాంబవంతీ పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.<ref>http://krsnabook.com/ch61.html</ref>
"https://te.wikipedia.org/wiki/జాంబవతి" నుండి వెలికితీశారు