పత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ar:ورقة نبات
పంక్తి 41:
** ద్విపక్షవత్ సంయుక్త పత్రం: ఈ సంయుక్తపత్రంలో ప్రథమ విన్యాసాక్షం శాఖాయుతంగా ఉంటుంది. ఈ శాఖలను ద్వితీయ విన్యాసాక్షాలు అంటారు. వీటిపైన పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: అకేసియా అరాబికా ([[తుమ్మ]])
** త్రిపక్షవత్ సంయుక్త పత్రం: దీనిలో ప్రథమ విన్యాసాక్షంనుంచి, ద్వితీయ శాఖలు ఏర్పడతాయి. వీటి నుంచి తృతీయ విన్యాసాక్షాలు వృద్ధిచెంది వీటిమీద పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: [[మునగ]], [[పున్నాగ]].
** బహుళ సంయుక్త పత్రం: ప్రథమ విన్యాసాక్షం అనేక శ్రేణుల్లో విభజన చెంది ఉంటుంది. చివరి శ్రేణి శాఖలపై పత్రకాలు అమరి ఉంతాయిఉంటాయి. ఉదా: [[కొత్తిమీర]]
 
* హస్తాకార సంయుక్త పత్రాలు (Palmately compound leaves) :-
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు