ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Dhavaleswaram
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
 
* '''జనార్ధనస్వామి ఆలయం'''
జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిధ్ధి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్త పైన ఉన్నది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కళ్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి దినమున జరుగు ఈ ఉత్సవము, చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రొజురోజు జరుగు రధోత్సవం చాల బాగుంటుంది. దీనినె తీర్థమ్ అని కూడా అంటారు .మొదట్లొమొదట్లో 5 రొజులురోజులు జరిదగెదనిజరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రొజులకురోజులకు పరిమితమైంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు