దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
===బౌద్ధారామాలు===
 
==బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనాస్థలాలు,ఆలయాలు==
===ఇతర మతాల ఆలయాలు===
రోడ్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన ప్రార్థనా స్థలాలను తొలగించాలి/ వేరేచోటుకు తరలించాలి/ క్రమబద్ధీకరించాలి.తమిళనాడులో అత్యధిక సంఖ్యలో 77,450 ప్రార్థనాస్థలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో రాజస్థాన్‌ (58,253), గుజరాత్‌ (15వేలు) ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కటి కూడా లేదు.ఆ రాష్ట్రాన్ని అత్యంత నాగరిక రాష్ట్రంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశంసించింది.
 
==కొన్ని ప్రసిద్ధ ఆలయాలు==
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు