చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
చెయ్యేరు అగ్రహారం , తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామం. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామం. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి.
గ్రామంలో ఒక ప్రాధమిక పాఠశాల ఉంది. దీనికి స్థలాన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేశారు. ఆ భూమిలోనే పాఠశాల భవనాలను నిర్మించారు.
ఈగ్రామంలో ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని గ్రామస్థులుగ్రామస్తులు చెబుతుంటారు.
[[దార్ల వెంకటేశ్వరరావు]] అనే తెలుగు రచయిత ఇక్కడే పుట్టారు. ఈ గ్రామంలోఆయనే తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.