2,274
edits
Spacebirdy (చర్చ | రచనలు) చి (212.71.32.94 (చర్చ) చేసిన మార్పులను, 74.220.207.67 వరకు తీసుకువెళ్ళారు) |
జయంత్ కుమార్ (చర్చ | రచనలు) చి |
||
'''రాయపట్నం''', [[కరీంనగర్]] జిల్లా, [[ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)|ధర్మపురి]] మండలానికి చెందిన గ్రామము. రాయపట్న చిన్న గ్రామం.
ఇక్కడ
మా ఊరిలొ ఇప్పటీకి ఏ కొట్ళాటలు లెవు ఏ మత బెదాలు లెవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు.మా ఊరిలొ దాదాపు 1000 కుటుంబాలు కలవు.
మా ఊరిలొ అవినీతి అస్సలు లేదు ఇక రాజ కీయాలు లేవు.రాజకీయాలను అంత పెద్దగా పట్టించుకోరు.ఒకసారి మన ఊరిలొ రాజకీయాలు వద్దంటు మన ఊరి చర్పంచిని మనమే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఒక మంచి మనిషిని {పాయిల.రామ్ శంకర్ }చర్పంచిగా ఎన్నుకున్నారు.ఏ రాజకీయనాయకులు ఓటు వేయమని మా ఊరికి వచ్చినా మా ఊరి పెద్దలందరు కలసి ఒక నిర్నాయానికి వచ్చాకె ఓటు వేస్తారు. ఇలా ప్రతి విషయంలొ దేనికయిన సరె అందరు కలసి కట్టుగా
ఉంటారు.ఒకరిగురించి పదిమంది బాద పదవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాదపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల
వ్యవసాయం మా ఊరి జీవనోపాది.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల ధూరంలో ధర్మపురి నరసింహ స్వామి పున్యాక్షేత్రం కలదు.మాఊరి నుండి
{{ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు}}
|
edits