రామరాజభూషణుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==కావ్యాలంకారసంగ్రహము==
భట్టుమూర్తి రచించిన మొదటి గ్రంధము కావ్యాలంకార సంగ్రహము. ఇది 5 ఆశ్వాసాల అలంకార శాస్త్రము. నరసభూపాలీయమని దీనికి మరో పేరు. ఇది సంస్కృతంలో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంధము. కావ్య ధ్వని రసాలంకారములను గురించి , నాయికానాయకులను గురించి, గుణ దోషములను గురించి ఇందులో వివరించబడినది. నాలుక కదలనక్కరలేని అక్షరములతో రఛించినరచించిన అలజిహ్వము_
<poem>
భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభావభావమహా
పంక్తి 14:
</poem>
అన్న పద్యంలో [[నాలుక]] కదపనక్కరలేని అక్షరాలున్నాయి. గర్భ కవిత్వము, బంధ కవిత్వము మొదలుగునవి కూడా నరసభూపాలీయములో భట్టుమూర్తి ప్రదర్శించినాడు.
 
 
==వసు చరిత్రము==
"https://te.wikipedia.org/wiki/రామరాజభూషణుడు" నుండి వెలికితీశారు