"సామెతలు - హ" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
==హనుమంతుడి ముందా కుప్పిగంతులు==
హనుమంతుడు అంటే కోతి కదా. కోతి అంటేనే కుప్పి గంతులు వేసి ఇల్లు పీకి పందిరి వేసి అల్లరి ఛేసేదిచేసేది. అలాటి కోతి జాతి నుండి పుట్టిన హనుమంతుడి ముందు కోతి ఛేష్టలుచేష్టలు ఛేస్తేచేస్తే విఛిత్రంగావిచిత్రంగా ఉంటుంది కదా. ఎదైనాఏదైనా విషయం బాగా తెలిసిన వారి దగ్గర దాని గురింఛి ఛెప్పేచెప్పే సందర్భం లోసందర్భంలో ఈ సామెత వాడతారు.
== హనుమంతుడు... అందగాడు...==
హనుమంతుడు ఏమాత్రం అందంగా ఉంటాడో అందరికీ తెలుసు.హనుమంతుడు హనుమంతుడు బ్రహ్మచారి. ఒక్క బ్రహ్మచారి వందకోతులతో సమానమంటారు. హనుమంతుడు ఏదో కొద్దిగా కోతిచేష్టలు చేస్తాడు కానీ మంచిఅందగాడే అని అర్ధం.
 
== హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/529150" నుండి వెలికితీశారు