మీకాయీల్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: vec:San Michièl Arcànxoło; cosmetic changes
చి Orthodox_icon_of_Archangel_Michael.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Blacklake. కారణం: (Per [[commons:Commons:Deletion_requests/File:Orthodox_icon_of_Archangel_Micha
పంక్తి 1:
===మీకాయీల్===
 
[[దస్త్రం:Orthodox icon of Archangel Michael.jpg|thumb|200px]]
అరబ్బీ సాంప్రదాయంలో ఇతన్ని 'మీకాయీల్' అని [[ఖురాన్]] లో ఇతని ప్రస్తావన ''మీకాల్''. ఖురాన్ లో ఇతని ప్రస్తావన ఒకసారి మాత్రమేవున్నది [[సూరా]] 2:98. [[ముస్లిం]] [[ముహద్దిస్]] లు మరియు [[ఖురాన్]] ప్రకారం [[సూరా]] 11:72 లో [[ఇబ్రాహీం]] ను సందర్శించిన ముగ్గురు దూతలలో మీకాయీల్ ఒకరు.
ఇతడు ఏడవ ఆకాశలోకంలో వుంటాడు. ఇతని రెక్కలు పచ్చరంగులోవుంటాయి. ఇస్లామీయ ధర్మగ్రంథాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాతిస్థానం ఇతడిదే. [[మహమ్మదు ప్రవక్త]] ఉల్లేఖనాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాత మీకాయీల్ తనకు దీవించారని అన్నారు. అందుకే 'మీకాయీల్' కు ''దీవెనల దూత'' అంటారు.
"https://te.wikipedia.org/wiki/మీకాయీల్" నుండి వెలికితీశారు