పాపఘ్ని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''పాపాఘ్ని''' [[పెన్నా నది]]కి ఉపనది. పాపాఘ్ని నది [[కర్ణాటక]] రాష్ట్రం, [[కోలార్]] జిల్లాలోని సిద్ధఘట్ట గ్రామం వద్ద పుట్టి, [[చిత్తూరు]] జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. పాలకొండ శ్రేణుల గుండా ప్రవహించి, కడప జిల్లా మైదానపు ప్రాంతంలోకి పారుతుంది. [[కడప]] జిల్లాలో ప్రవహించే పాపాఘ్ని పై [[గాలివీడు]] మండలం, [[వెలిగల్లు]] గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పాపాఘ్ని కడప జిల్లాలోని [[కమలాపురం]] వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. పాపాఘ్ని ఉపనదుల్లో మొగమేరు చెప్పుకోదగినవి. మొత్తం 205 కిలోమీటర్ల పొడవున్న పాపాఘ్ని నది యొక్క మొత్తం పారుదల ప్రాంతం 7,423 చ.కి.మీలు. ఇది మొత్తం పెన్నా నది పారుదల ప్రాంతంలో 14.14%.
 
 
"https://te.wikipedia.org/wiki/పాపఘ్ని" నుండి వెలికితీశారు