అడోబీ సిస్టెమ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
*'''కంపెనీ ప్రెసిడెంట్,ముఖ్య కార్యనిర్వహణ అదికారి(సిఈఓ)'''
అడోబీ సిస్టం ఇన్ కార్పొరేట్ కొత్త అధ్యక్షుడిగా ,ముఖ్య కార్యనిర్వహణ అదికారిగా(సిఈఓ)గా [[శంతన్ నారాయణ్]] ను నియమించారు.ఈయన
భారత దేశంలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన శంతను నారాయణ్ <ref>http://www.eenaduandhra.com/telugu/index.php?option=com_content&task=view&id=2106&Itemid=86 |తీసుకొన్న తేదీ:మార్చి 22,2008</ref> చేతిలో ఐదు పేటెంట్లు ఉన్నాయి. బర్కిలీ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా హాస్ బిజినెస్ స్కూల్లో ఎం బి ఎ చేశారు. అదే స్కూల్ సలహా మండలిలో ఈయనకు సభ్యత్వం లబించిందిలభించింది. నారాయణ్ మొదట [[పిక్స్ ట్ర]] అనే పేరుతో ఫోటో షేరింగ్ సాఫ్టువేర్ కంపెనీని నడిపాడు. 1998 జనవరిలో అడోబీ కంపెనీలోకి అడుగుపెట్టారు. అప్పటిలో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూపునకు ఉపాధ్యక్షుడిగా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించాడు. ఏడాది తిరిగే సరికి పదోన్నతి లబించి కంపెనీ ప్రపంచవ్యాప్త ఉత్పతుల విబాగానికి సీనియర్ ఉపాధ్యక్షుడు అయ్యారు.
 
2001 మార్చి కల్లా వరల్డ్ వైడ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ అభివృద్ధి విభాగానికి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడి‌గా ఎదిగారు.2005 జనవరి నుంచి ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్నారు. కంపెనీ రోజు వారి అంతర్జాతీయ కార్యకలాపాలన్ని పర్యవేక్షించడం , దీర్ఘకాల ప్రాతిపదికన అనుసరించాల్సిన ప్యుహాలను ఖరారుచేయడం, పరిశోధన,అభివృద్ధి విభాగానికి మార్గదర్శకత్వం వహించడం, పెట్టుబడులపై సిఫారసులు ఇవి నారాయణ ప్రస్తుత విధులు. ఇప్పుడు ఈయనకు 49 ఏళ్లు ఇంత కాలం కంపెనీ ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్న '''బ్రూస్ షి జెన్''' స్థానాన్ని నారాయణ అలంకరించనున్నారు.2005లో అడోబీ కంపెనీ మాక్రో మీడియా ఇంక్ ను కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని షిజెన్,శంతన్ ఇరువురూ కలసి తీసుకున్నారు. వీడియో, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, మొబైల్ సొల్యూషన్స్ విపణులలో అడోబీ ఉనికిని ధృడపరిచిన ఎత్తుగడ అది.మరో భారతీయ సంతతి అమెరికన్ ఘన విజయమిది.
"https://te.wikipedia.org/wiki/అడోబీ_సిస్టెమ్స్" నుండి వెలికితీశారు