కంసాలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
 
శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు.ఏదైనా తయారు చేసే వాడు(క్రియేటర్)అని అర్థం.దురదృష్టవశాత్తూ, శిల్పి అంటెఅంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారి పోయింది.శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ నాడు మన భారత దేశం లో మనం చూస్తున్న విగ్రహాలు,అద్భుతమైన దేవాలయాలు,మహా మహా నిర్మాణాలు,వంతెనలు,శిలా శాసనాలు,అజంతా ఎల్లోరా గుహలు,కోటలు,మహల్ లు,చెరువులు,ఏకశిలా రథాలు,...... ఎన్ని చేశారో మహానుభావులు.వీరినే 'స్థపతులు' అని అంటారు.జంతర్ మంతర్,నలందా విశ్వ విద్యాలయం,తాజ్ మహల్,చార్మినార్,మహా బలిపురం,తిరుపతి,శబరిమల,ఎర్రకోట,గోమఠేశ్వర,మధుర మీనాక్షి..... శిలా నిర్ణయం దగ్గర నుండీ విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండీ,స్థల పరీక్ష దగ్గర నుండీ, వాస్తు పూజ దగ్గర నుండీ,భవన లెదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండీ... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని, వీరి చెయ్యి లేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు.భారత దేశానికి టూరిజం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే.వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని,రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు.ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు.
 
స్వర్ణకారుడు అంటే ముడి బంగారంను సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి,దాన్ని అనుభవ యోగ్యంగా,ఆభరణాలుగా మార్చగలిగిన వాడు.
"https://te.wikipedia.org/wiki/కంసాలి" నుండి వెలికితీశారు