"రవి అరిమిల్లి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (ఆంగ్ల వికీ లింకు)
చి
'''రవి అరిమిల్లి''' ప్రఖ్యాతి గాంచిన [[ఐ.బి.యం]] కంపెనీని తన ప్రతిభతో తీర్చిదిద్దిన శాస్త్రవేత్త. 1963లో తూర్పు గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. 1969లో తల్లిదండ్రులతో అమెరికా వెళ్ళాడు. లూసియానా రాష్టరాష్ట్ర విశ్వవిద్యాలయములో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్య అభ్యసించి 1985లో ఐ.బి.యం కంపెనీ (ఆస్టిన్, టెక్సాస్) లో చేరాడు. కంప్యూటర్ చిప్ విజ్ఞానములో నిష్ణాతుడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/529766" నుండి వెలికితీశారు