లాల్ కృష్ణ అద్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| death_place =
| office = పార్లమెంటు సభ్యుడు,<br /> మాజీ ఉపప్రధాని <br /> మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి <br /> [[భారతీయ జనతా పార్టీ]] మాజీ అద్యక్షుడు
| constituency = [[గాంధీనగర్ లోకసభలోక్‌సభ నియోజకవర్గం]]
| salary =
| term =
పంక్తి 26:
| source =
}}
[[భారత్|భారతదేశపు]] ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ [[1927]] [[నవంబర్ 8]]న [[సింధ్]] ప్రాంతంలోని [[కరాచి]]లో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. [[1967]]లో [[ఢిల్లీ]] మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. [[1977]]లో [[మురార్జీ దేశాయ్]] ప్రభుత్వంలో మంత్రిపదవికి పొందినాడు. [[1980]]లో [[భాజపా]] ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. [[అటల్ బిహారి వాజపేయి]] నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. [[2009]] ఎన్నికలకు ముందే భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. ప్రస్తుతం 15వ లోకసభలోక్‌సభ ఎన్నికలకై [[గుజరాత్]] లోని గాంధీనగర్ లోకసభలోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. <ref>http://www.lkadvani.in/eng/content/view/551/328/</ref>
 
==ప్రారంభ జీవనం==
పంక్తి 43:
 
=='''పార్లెమెంటు సబ్యుడిగా'''==
[[1970]] లో తొలిసారిగా [[రాజ్యసభ]] ద్వారా [[లోకసభలోక్‌సభ]] లోకి ప్రవేశొంచారు. [[1989]] వరకు రాజ్యసభ సబ్యుడిగా ఉన్నా[[రు. 1980]] ప్రాంతంలో [[రాజ్యసభ]] లో ప్రతిపక్ష నాయకుడిగా తనపాత్రను పోషించారు. [[1989]] లో తొలిసారిగా [[లోకసభలోక్‌సభ]] లోకి ప్రవేశించారు. [[లోకసభలోక్‌సభ]] లోనూ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనారు
 
=='''కేంద్ర మంత్రిగా అద్వానీ'''==
పంక్తి 50:
[[2008]]లో "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల కావించాడు. 986 పేజీల పుస్తకంలో తన రాజకీత జీవితపు అంతరంగాన్ని విపులంగా వివరించాడు.<ref> ఈనాడు దినపత్రిక . తేది మార్చి 26, 2008 </ref>
==ప్రధాని అభ్యర్థిగా అద్వానీ==
[[2007]], [[డిసెంబర్ 10]] నాడు పార్టీ కేంద్ర కార్యవర్గం సమావేశమై [[అటల్ బిహారీ వాజపేయి]] వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ భాద్యతల నుంచి వైదొల్గాలని నిర్ణయించుకున్నందున, [[లోకసభలోక్‌సభ]] కు మధ్యంతర ఎన్నికలు రావచ్చన్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని వాజపేయి భాజపా పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. [[పాకిస్తాన్]] పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్ చే ఆగ్రహానికి గురైన అద్వానీ ఆ తర్వాత అద్యక్ష పదవికి కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాని అదే సంఘ్ పరివార్ అద్వానీకి మద్దతి ప్రకటించింది. లోకసభలోలోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే అద్వానీ తాను ప్రధాని పదవికి సహజ అభ్యర్థిగా చెప్పుకున్నారు<ref>ఈనాడు దినపత్రిక లో వచ్చిన వార్త తేది 11 డిసెంబర్, 2007</ref>. దాంతో సహచరులు ఆయనపై తిరగబడ్డారు. [[మరళీ మనోహర్ జోషి]], [[యశ్వంత్ సిన్హా]] లాంటి నేతలు అద్వానీ ప్రకటనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మురళీ మనోహర్ జోషినే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం.
 
=='''అవార్డులు, బిరుదులు'''==
పంక్తి 66:
* [[1998]] వాజపేయి మంత్రివర్గంలో హోంమంత్రిగా వ్యవహరించారు
* [[1999]] [[ఉప ప్రధానమంత్రి]] గా నియమిమ్చబడ్డారు
* [[2004]] [[లోకసభలోక్‌సభ]] లో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు
* [[2005]] జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అద్యక్ష బాద్యతలు వదలిపెట్టాల్సి వచ్చింది
* [[2007]] [[ప్రధాన మంత్రి]] అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది
పంక్తి 83:
[[వర్గం:భారతీయ జనతా పార్టీ అద్యక్షులు]]
[[వర్గం:భారత ఉప ప్రధానమంత్రులు]]
[[వర్గం:9వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:10వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:11వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:12వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:13వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:14వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:15వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
 
[[en:Lal Krishna Advani]]
"https://te.wikipedia.org/wiki/లాల్_కృష్ణ_అద్వానీ" నుండి వెలికితీశారు