మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:महबूबनगर लोक सभा निर्वाचन क्षेत्र
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్రప్రదేశ్]] లోని 42 లోకసభలోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోకసభలోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ లోకసభలోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
* [[కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం]]
పంక్తి 15:
::{| class="wikitable"
|-
! లోక్‌సభ
! లోకసభ
! కాలము
! గెలిచిన అభ్యర్థి
పంక్తి 98:
| భారత జాతీయ కాంగ్రెస్
|-
| 15వ లోకసభలోక్‌సభ
| [[2009]]-
| కె.చంద్ర శేఖరరావు
పంక్తి 106:
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన 14 వ లోకసభలోక్‌సభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం [[1999]]లో జరిగిన లోకసభలోక్‌సభ ఎన్నికలలో [[భాజపా]] అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.
 
;2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు:
పంక్తి 137:
{{మూలాలజాబితా}}
 
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభలోక్‌సభ నియోజకవర్గాలు}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభలోక్‌సభ నియోజక వర్గాలు]]
[[వర్గం:మహబూబ్ నగర్]]