మొసలికంటి తిరుమలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
వీరు తూర్పు గోదావరి కాంగ్రెసు అధ్యక్షలుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను, 1945-1947 లో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను, 1948-1950 లలో రాజ్యాంగ సభ సభ్యులుగాను, 1950-1952లో తాత్కాలిక గవర్నమెంటు సభ్యులుగా ఉన్నారు.
 
వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో 2వ, 3వ మరియు 4వ [[లోకసభలోక్‌సభ]]లకు [[కాకినాడ లోకసభలోక్‌సభ నియోజకవర్గం]]<ref>http://www.hindu.com/2009/03/15/stories/2009031552360300.htm</ref> నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.
 
వీరు 1970 సంవత్సరంలో పరమపదించారు.
పంక్తి 14:
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:2వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:3వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:4వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:1901 జననాలు]]
[[వర్గం:1970 మరణాలు]]