నేదురుమల్లి జనార్ధనరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| source =
}}
'''నేదురుమల్లి జనార్థన్ రెడ్డి''' (Nedurumalli Janardhana Reddy) [[1935]], [[ఫిబ్రవరి 20]]న [[నెల్లూరు జిల్లా]], [[వాకాడు]]లో జన్మించాడు.<ref>http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12ap16.htm</ref> [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] నేతలలో ఒకడైన జనార్థన్ రెడ్డి [[1992]]-[[1994|94]] కాలంలొ [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రిగా పనిచేశాడు. [[2004]] లోకసభలోక్‌సభ ఎన్నికలలో [[విశాఖపట్నం లోకసభలోక్‌సభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. ఇటీవల [[2009]], [[మార్చి 16]]న [[రాజ్యసభ]]కు ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికయ్యాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-03-2009</ref> ఇతని భార్య [[నేదురుమల్లి రాజ్యలక్ష్మి]] 2004 శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందింది.
 
==బాల్యం మరియు వ్యక్తిగత జీవితం==
నేదురుమల్లి జనార్దనరెడ్డి 1935, ఫిబ్రవరి 20న శేషమ్మ, సుబ్బరామిరెడ్డి దంపతులకు నెల్లూరు జిల్లా వాకాడు గ్రామంలో జన్మించాడు. నెల్లూరులో బి.ఏ., బి.ఎడ్. వరకు విద్యనభ్యసించాడు. [[1962]], మే 25న రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు. భార్య రాజ్యలక్ష్మి 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినది.
==రాజకీయ ప్రస్థానం==
[[1972]]లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జనార్థనరెడ్డి ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) కార్యదర్శిగా నియమించబడ్డాడు. [[1978]]లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో పదవి కూడా పొందినాడు. [[1983]]లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేవరకు ఆ పదవిలో ఉన్నాడు. [[1988]]లో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [[1989]]లో మళ్ళీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, మంత్రిమండలిలో చోటు సంపాదించాడు. మర్రిచెన్నారెడ్డి రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు జనార్దనరెడ్డి చేపట్టినాడు. 1992లో రాజీనామా చేసే వరకు ఈ పదవిలో ఉండి, 1998లో 12వ లోకసభకులోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1999లో 13వ లోకసభములోక్‌సభకు మళ్ళీ ఎన్నికయ్యాడు. ఈ కాలంలో అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా పనిచేశాడు. అతిముఖ్యమైన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి 1999 నుండి మూడేళ్ళ వరకు ప్రాతినిధ్యం వహించాడు. 2004లో 14వ లోకసభకులోక్‌సభకు విశాఖపట్టణం నియోజకవర్గం నుండి ఎన్నికై మూడవసారి లోకసభకులోక్‌సభకు వెళ్ళినాడు. ఇదివరకు తన స్వంత నియోజకవర్గం రిజర్వ్‌డ్‌గా ఉండటంతో నెల్లూరు నుండి పోటీచేయడానికి వీలులేకపోగా, తాజాగా పునర్విభజనలో జనరల్ స్థానంగా మారిన నెల్లూరు నుండి పోటీచేయాలని తలచిననూ జనార్దనరెడ్డికి సీటి లభించలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళవలసి వచ్చింది.
 
==ముఖ్యమంత్రిగా==
పంక్తి 56:
[[వర్గం:1935 జననాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
[[వర్గం:14వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు]]