బయ్యా సూర్యనారాయణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[రాజోలు]] తాలూకా [[నగరం]] గ్రామంలో నాగయ్య దంపతులకు [[1909]]లో జన్మించారు. [[రాజమండ్రి]] మరియు [[చెన్నై]] లో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎం.ఏ., బి.ఇడి., పట్టభద్రులయ్యారు. తొమ్మిదవ ఆంధ్ర విద్యార్థి కన్వెన్షన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర దళిత వర్గాల ఫెడరేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1937-1939 మరళ 1946-1947 మధ్యకాలంలో మద్రాసు మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. దేశ స్వాతంత్రయ సమరంలో వ్యక్తి సత్యాగ్రహం మరియు [[క్విట్ ఇండియా]] ఉద్యమాలలో రెండు సార్లు కారాగార శిక్ష అనుభవించారు. వీరు 'నవజీవన' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్ర హరిజన సేవక సంఘం అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర వ్యవసాయ కూలీ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్నారు.
 
1952, 1957, 1962, 1967 మరియు 1971 లలో జరిగిన [[లోకసభలోక్‌సభ]] ఎన్నికలలో విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు [[పార్లమెంటు]] సభ్యులుగా ప్రజాసేవ చేశారు. భారత ప్రభుత్వ సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పార్లమెంటరీ సెక్రటరీగాను, అదే శాఖకు డిప్యూటీ మంత్రిగాను పనిచేశారు.
 
వీరు 1947 సంవత్సరంలో [[తిరుమల]] వెంకటేశ్వరస్వామి దేవాలయంలోనికి అంటరానివారిని అనుమతించాలని [[సత్యాగ్రహం]] నిర్వహించి, దాన్ని సాధించారు.
పంక్తి 21:
[[వర్గం:1909 జననాలు]]
[[వర్గం:1979 మరణాలు]]
[[వర్గం:1వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:2వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:3వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:4వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:5వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
 
[[en:Bayya Suryanarayana Murthy]]