లేజర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:ലേസർ
చి యంత్రము కలుపుతున్నది: ht:Lazè; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Laser.svg|thumb|Principal components:
1. Active laser medium
2. Laser pumping energy
3. High reflector
4. [[Output coupler]]
5. Laser beam]]
[[ఫైలుదస్త్రం:Laser DSC09088.JPG|thumb|A [[helium-neon laser]] demonstration at the [[Kastler-Brossel Laboratory]] at [[Paris VI|Univ. Paris 6]]. The glowing ray in the middle is an electric discharge producing light in much the same way as a neon light. It is the [[active laser medium|gain medium]] through which the laser passes, ''not'' the laser beam itself, which is visible there. The laser beam crosses the air and marks a red point on the screen to the right.]]
[[ఫైలుదస్త్రం:Helium neon laser spectrum.png|thumb|Spectrum of a helium neon laser showing the very high spectral purity intrinsic to nearly all lasers. Compare with the relatively broad [[:Image:Red-YellowGreen-Blue LED spectra.png|spectral emittance of a light emitting diode]].]]

'''లేసర్''' (LASER) అనేది ఏమిటో తేలిక అయిన తెలుగు మాటలలో చెప్పటం కష్టం. లేసర్‌ coherent కాంతిపుంజాన్ని ఉత్పత్తి చేసే పరికరం అని చెప్పొచ్చు. Coherent కాంతిపుంజం అంటే ఏమిటి? పొంతన ఉన్న కాంతిపుంజం. ఎవరితో (దేనితో) పొంతన ఉన్న కాంతిపుంజం? తనతోనే! అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకదానితో మరొకటి పొంతన చెంది ఉంటాయి, లేదా coherent గా ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే తరంగదైర్ఘ్యం (wavelength) కలిగి ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే ఆవృత్తి (frequency) కలిగి ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే రంగుతో (color) ఉంటాయి. ఇంకా నిర్దుష్టంగా చెప్పాలంటే లేసర్‌ కాంతిలో ఉన్న [[ఫోటాను|ఫోటానులన్నీ]] ఒకే దిశ (direction)లో, ఒకే దశ (phase) లో, ఒకే తరంగదైర్ఘ్యంతో, ఒకే [[తలీకరణ|తలీకరణతో]] (polarization) కంపిస్తూ ఉంటాయి. ఇంత జాగ్రత్తగా చెప్పినా ఈ నిర్వచనం కూడ ఆక్షేపణకి గురి అయే సావకాశం ఉంది.
పంక్తి 10:

లోహాలను కత్తిరించడానికి కూడా లేసర్లను ఉపయోగిస్తారు. శాస్త్ర విజ్ఞానములో లేసర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యముగా [[స్పెక్ట్రోస్కోపీ]] అధ్యయనములో లేసర్లకు ఉన్న నిర్దుష్ట తరంగ దైర్ఘ్యం, అతి తక్కువ విరామ కాలము వంటి లక్షణాలు విరివిగా ఉపయోగించబడుతున్నాయి. ఇంకా వైద్యము, సైనికావసరాలు, ఇంజనీరింగ్, అంతరిక్ష విజ్ఞానము, విమానయానము తదితర అనేక రంగాలలో లేసర్ల ఉపయోగము ఉన్నది.
{{Link FA|af}}
{{Link FA|ca}}
{{Link FA|mk}}
గమ్యము ఎక్క

[[వర్గం:భౌతిక శాస్త్రము]]

{{Link FA|af}}
{{Link FA|ca}}
{{Link FA|mk}}

[[en:Laser]]
Line 45 ⟶ 46:
[[he:לייזר]]
[[hr:Laser]]
[[ht:Lazè]]
[[hu:Lézer]]
[[id:Laser]]
"https://te.wikipedia.org/wiki/లేజర్" నుండి వెలికితీశారు