నీలము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:നീല
చి యంత్రము మార్పులు చేస్తున్నది: so:Baluug; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Color icon blue.svg|right|thumb|150px|నీలిరంగులో వైవిధ్యాలు]]
[[ఫైలుదస్త్రం:logansapphire.jpg|right|thumb|150px|ఒక 422.99-కారట్ల బరువున్నపెద్ద [[నీలమణి]].]]
'''నీలము''' (Blue) ఒక విధమైన [[రంగు]]. 440-490 నానోమీటర్ల మధ్య తరంగదైర్ఘ్యం కలిగిన కాంతి తరంగాలు కంటికి తగిలినపుడు అది "నీలిరంగు" అనే భావన కలుగుతుంది. [[:en:HSL and HSV|HSV Colour Wheel]]లో నీలం రంగుకు [[:en:Complementary color|కాంప్లిమెంటరీ కలర్]] [[పసుపు]]; అనగా [[ఎరుపు]] మరియు [[ఆకుపచ్చ]] రంగుల కాంతులు సమపాళ్ళలో ఉంటే వచ్చే రంగు అన్నమాట. అయితే [[:en:RYB color model|RYB కలర్ మోడల్]]‌లో నీలం రంగుకు కాంప్లిమెంటరీ కలర్ [[నారింజ రంగు]]. ఇది [[:en:Munsell color system|మున్సెల్ రంగుల చక్రం]] విధానంలో.<ref>[http://www.sanford-artedventures.com/study/g_color_wheel.html Glossary Term: Color wheel]</ref>
నీలిరంగులో వివిధ రకాలున్నాయి.
పంక్తి 14:
 
== ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ... ==
[[ఫైలుదస్త్రం:Skyshot.jpg|thumb|200px|right|[[విమానం]] నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.]]
ఈ రకం [[రంగు]] ప్రశ్నలన్నిటికి సమాధానం అర్ధం కావాలంటే [[కాంతి]] ‘చెదరటం,’ అనే భావం అర్ధం కావాలి. [[గాలి]]లో అనేకమైన [[అణువు]]లు (‘మోలిక్యూల్స్’), రేణువులు (‘పార్టికిల్స్') ఉంటాయి. ఉదాహరణకి [[ఆమ్లజని]], [[నత్రజని]] అణువులు గాలిలో విస్తారంగా ఉంటాయి. అలాగే దుమ్ము రేణువులు, [[నీరు|నీటి]] ఆవిరి అణువులు కూడ ఉంటాయి. కాంతి కిరణాలు [[సూర్యుడు|సూర్యుడి]] దగ్గనుండి మనకి చేరుకునేలోగా ఈ గాలిలో ప్రయాణం చేస్తాయి. సూర్య కిరణాలు ఈ రేణువులని ఢీ కొన్నప్పుడు ఆ కాంతి చెల్లా చెదరవుతుంది. సూర్యుడి వెలుగు మన కంటికి తెల్లగా కనబడ్డప్పటికీ, అందులో ఎన్నో రంగులు ఉంటాయని ఇంద్ర ధనుస్సు చూసిన వారందరికీ పరిచయమైన విషయమే. ఒకొక్క రంగు ఒకొక్క విధంగా చెదురుతుంది. ఉదాహరణకి [[ఇంద్రధనుస్సు]]లో [[తరంగ దైర్ఘ్యం]] (wavelength) తక్కువ ఉన్న ఊదా (‘వయలెట్’) రంగు ఎక్కువ చెదురుతుంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉన్న ఎరుపు (‘రెడ్’) తక్కువ చెదురుతుంది.
 
పంక్తి 111:
[[sk:Modrá]]
[[sl:Modra]]
[[so:BuluugBaluug]]
[[sq:Ngjyra vjollcë e kaltër]]
[[sr:Плава боја]]
"https://te.wikipedia.org/wiki/నీలము" నుండి వెలికితీశారు