క్రూసేడులు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ps:صلیبی جګړې
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ig:Njè Ághá Jésu; cosmetic changes
పంక్తి 1:
[[Imageదస్త్రం:SiegeofAntioch.jpeg|thumb|right|300px|[[:en:First Crusade|మొదటి క్రూసేడు]] సమయాన [[:en:Antioch|ఆంటియాక్]] కోటను జయించినప్పటి చిత్రం, మధ్యయుగపు మీనియేచర్ పెయింటింగ్.]]
'''క్రూసేడులు''' (ఆంగ్లం : The '''Crusades''') [[:en:religious war|మతపరమైన సైనిక దాడుల]] పరంపర. వీటిని యూరప్ కు చెందిన [[క్రైస్తవులు]], తమ అంతర్గత మరియు బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా [[ముస్లిం]]లకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ [[పాగనిజం|పాగన్]] లకు, [[:en:Slavic peoples|దాసుల]]కు, [[యూద మతము|యూదుల]]కు, [[:en:Eastern Orthodox Church|రష్యన్ మరియు గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవుల]]కు, [[:en:Mongols|మంగోలుల]]కు, [[:en:Catharism|కాథార్స్]] కు, [[:en:Hussite|హుస్సైట్]] లకు, [[:en:Waldensians|వాల్డెన్‌షియన్ల]]కు, [[:en:Old Prussians|ప్రాచీన ప్రష్షియనుల]]కు మరియు [[పోప్|పోప్ ల]] రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు.<ref name="OHC" /> క్రూసేడర్లు పాత పాపాలు చేయుటకు అనుమతిని పొంది యుద్ధాలు చేయుటకు ప్రతిన బూనారు.<ref name="OHC">Riley-Smith, Jonathan. ''The Oxford History of the Crusades'' New York: Oxford University Press, 1999. ISBN 01928536430-19-285364-3.</ref>
 
[[జెరూసలేం]] యూదులకు, క్రైస్తవులకు మరియు ముస్లిములకు [[:en:Holy Land|పవిత్ర భూమి]]గా పరిగణింపబడినది. [[:en:Anatolia|అనటోలియా]]లో [[:en:Seljuk Turks|సెల్జుక్ తురుష్క]] ముస్లింల అధిక్యతను నిరోధించుటకు [[:en:Eastern Orthodox|తూర్పు ఆర్థడాక్సులు]] [[:en:Byzantine Empire|బైజాంటియన్ సామ్రాజ్య]] పాలకులకు సహాయాన్ని అర్థించే ప్రకటన చేశారు. <ref>such as Muslim territories in [[Al Andalus]], [[Ifriqiya]], and [[Egypt]], as well as in [[Eastern Europe]]</ref> ఈ యుద్ధాలు సాధారణంగా పాగనులకు, [[:en:Heresy|హెరెటిక్స్]] లకు వ్యతిరేకంగా చేపట్టారు. మత, ఆర్థిక మరియు రాజకీయ కారణంగా.<ref>ఉదాహరణకు [[:en:Albigensian Crusade|అల్‌బిగెన్సియన్ క్రూసేడు]], [[:en:Aragonese Crusade|అరగోనీస్ క్రూసేడు]], [[:en:Reconquista|రీకాంక్విస్టా]], మరియు [[:en:Northern Crusades|ఉత్తర క్రూసేడులు]].</ref> క్రైస్తవుల మరియు ముస్లింల అంతర్గత శత్రుత్వం కూడా వీరిమధ్య అనేక సంధులు మరియు ఒడంబడికలు చేయడానికి దోహదపడినది. [[:en:Fifth Crusade|ఐదవ క్రుసేడ్]] సమయాన క్రైస్తవులకు మరియు [[:en:Sultanate of Rum|రూమ్ సల్తనత్]] ల మధ్య జరిగిన మిత్రత్వము ఇందుకు ఒక ఉదాహరణ.
 
[[Imageదస్త్రం:CrusaderAtrocitiesBibliothequeNationaleDeFrance.jpg|thumb|right|400px|మొదటి దశాబ్దంలో, క్రూసేడర్లు ముస్లింలకు మరియు యూదులకు వ్యతిరేకంగా ఒక ఉగ్రమైన పాలసీని అవలంబించారు. నరసంహారము గావించి, మానవుల తలలను మొండెములనుండి వేరు చేసి కోట గోడలపై వేలాడదీసేవారు. సామూహిక సంహారం, శత్రువులను నగ్నంగా వేలాడదీయడం, కొన్నిసార్లు [[:en:cannibalism|కాన్నబాలిజం]] (నరభక్షణ), ([[:en:Siege of Maarat|మారత్ ఆక్రమణ]]) లో రికార్డు అయినది.]]
 
== ఇవీ చూడండి ==
[[Imageదస్త్రం:Saladin and Guy.jpg|right|thumb|350px|[[సలాహుద్దీన్]] మరియు [[:en:Guy de Lusignan|గై డే లుసిగ్‌మాన్]], [[:en:Battle of Hattin|హత్తీన్ యుద్ధం]] (1187) తరువాత.]]
* [[:en:History of the Jews and the Crusades|క్రూసేడులు మరియు యూదుల చరిత్ర]]
* [[:en:Bull of the Crusade|బుల్ ఆఫ్ క్రుసేడ్స్]]
పంక్తి 48:
* [[:en:Hashshashin|హష్షాషీన్]]
* [[:en:Frisian participation in the Crusades|క్రూసేడులలో ఫ్రీసియనుల పాత్ర]]
*; ప్రసిద్ధ వ్యతిరేకులు:
** [[సలాహుద్దీన్ అయ్యూబీ]]
** [[:en:Baibars|బైబార్లు]]
పంక్తి 55:
** [[:en:Zengi|జెంగి]]
 
== పాద పీఠికలు ==
{{reflist|2}}
 
== మూలాలు ==
* Atwood, Christopher P. (2004). ''The Encyclopedia of Mongolia and the Mongol Empire''. Facts on File, Inc. ISBN 0-8160-4671-9.
 
== బయటి లింకులు ==
* E.L. Skip Knox, [http://crusades.boisestate.edu/ The Crusades], a virtual college course through [[Boise State University]].
* [[Paul Crawford]], [http://www.the-orb.net/encyclop/religion/crusades/crusade.html Crusades: A Guide to Online Resources], 1999.
* [[Thomas Madden|Thomas F. Madden]], [http://www.godspy.com/issues/Real-History-of-Crusades-by-Thomas-Madden.cfm The Real History of the Crusades], an essay by a Crusades historian
* [http://www.staff.u-szeged.hu/~capitul/sscle/ The Society for the Study of the Crusades and the Latin East]—an international organization of professional Crusade scholars
* [http://www.deremilitari.org De Re Militari: The Society for Medieval Military History]—contains articles and primary sources related to the Crusades
* [http://papers.ssrn.com/sol3/papers.cfm?abstract_id=952797 An Islamic View of the Battlefield]an article that provides indepth analysis of the theological basis of human wars
* ''[http://digital.library.wisc.edu/1711.dl/History.HistCrusades A History of the Crusades]''
* [[Wikia:crusades:Main Page|The Crusades Wiki]]
 
[[వర్గం:జెరూసలేం]]
పంక్తి 121:
[[ia:Cruciadas]]
[[id:Perang Salib]]
[[ig:CrusadesNjè Ághá Jésu]]
[[io:Kruco-milito]]
[[is:Krossferðir]]
"https://te.wikipedia.org/wiki/క్రూసేడులు" నుండి వెలికితీశారు