రాయపట్నం (ధర్మపురి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''రాయపట్నం''', [[కరీంనగర్]] జిల్లా, [[ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)|ధర్మపురి]] మండలానికి చెందిన గ్రామము. రాయపట్న చిన్న గ్రామం.
 
ఇక్కడ గోదావరి వంతెన కలదు ఇది ప్రాసిద్దిప్రసిద్ది గాంసినగాంచిన ఊరు కాక పోయిన మా వూరికిఊరికి మాత్రం మంచి ప్రాదన్యతప్రాధాన్యత కలదు .
మా ఊరిలొఊరిలో ఇప్పటీకి ఏ కొట్ళాటలు లెవులేవు ఏ మత బెదాలుభేదాలు లెవులేవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు. మా ఊరిలొఊరిలో దాదాపు 1000 కుటుంబాలు కలవు.
మా ఊరిలొఊరిలో అవినీతి అస్సలు లేదు ఇక రాజ కీయాలురాజకీయాలు లేవు. రాజకీయాలను అంత పెద్దగా పట్టించుకోరు. ఒకసారి మన ఊరిలొఊరిలో రాజకీయాలు వద్దంటు మన ఊరి చర్పంచినిసర్పంచిని మనమే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఒక మంచి మనిషిని {పాయిల.రామ్ శంకర్ }చర్పంచిగా ఎన్నుకున్నారు. ఏ రాజకీయనాయకులు ఓటు వేయమని మా ఊరికి వచ్చినా మా ఊరి పెద్దలందరు కలసి ఒక నిర్నాయానికి వచ్చాకెవచ్చాకే ఓటు వేస్తారు. ఇలా ప్రతి విషయంలొవిషయంలో దేనికయినదేనికైయిన సరెసరే అందరు కలసి కట్టుగా
ఉంటారు. ఒకరిగురించి పదిమంది బాదబాధ పదవద్దుపడవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాదపడ్డపరవలేదుబాధపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల
వ్యవసాయం మా ఊరి జీవనోపాది.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల ధూరంలోదురంలో ధర్మపురి నరసింహ స్వామి పున్యాక్షేత్రంపుణ్యక్షేత్రం కలదు. మాఊరి నుండి గోదావరి వంతెన మీదుగా వెలితెవెలితే రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవాస్తానందేవస్థానం కలదు. సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము.దాదపు దాదాపు కొన్ని వందల మంది ధర్మపురి దెవాస్తానందేవస్థానం కాని. లేదా సత్యనారాయన దేవాస్తానందేవస్థానం కాని.ధర్శనం చేచుకోవాలనిదర్శనం చేసుకోవాలని మా ఊరి మీదుగా వెళ్లెవెళ్ళే వాల్లు మా ఊరిలొఊరిలో దిగి గోధావరిలోగోదావరిలో స్నానం చేసి వెలుతుంటారు.పవిత్రమయిన గోధావరిలోపవిత్రమైయిన గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని ధర్షనందర్శనం చేసుకోవాలని ఒక సామెత.
 
{{ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/రాయపట్నం_(ధర్మపురి)" నుండి వెలికితీశారు