ఎయిర్ ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: et:Air India
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 201:
కొరకు కొనుగోలుకు అనుమతించింది.<br />
==విమానాల రూపురేఖలు==
ఎయిర్ ఇండియా విమానాలలో ఎక్కువగా ఎరుపు మరియు తెలుపు రంగులుంటాయి. విమానం అడుగుభాగం లోహపు సహజవర్ణంలోనే ఉంటుంది.పైభాగంలో తెలుపు నేపధ్యంలో ఎరుపు అక్షరాలలో పేరు లిఖించి ఉంటుంది.ఈ పేరు ఒక వైపు హింధీహింది మరియొక వైపు ఆంగ్లంలో లిఖించి ఉంటుంది. ఎయిర్ ఇండియా వారి ''ఆకాశంలో మీ రాజసౌధం '' నినాదానికి గుర్తుగా విమానం కిటికీల చుట్టూ రాజభవనం చిత్రించి ఉంటుంది. అదే నినాదం విమానం వెనుక భాగంలో అక్షరాలలో లిఖించి ఉంటుంది.విమానాలకు భారతీయ చక్రవర్తులు మరియు ప్రముఖ ప్రదేశాల పేర్లు ఉంటాయి.<br />
2007 లో ఎయిర్ ఇండియా విమానాలు సరికొత్త వర్ణాలు దిద్ది అలంకరణ లోనూఅలంకరణలోనూ కొంత మార్పులు తీసుకు వచ్చారు. .ప్రత్యేకంగా కిటికీల చుట్టూ రాజస్థానీ ఆర్చ్‌లు
చిత్రించారు. తోక నుండి తల భాగం వరకు అస్పష్టమైన రేఖ. అడుగు భాగంలో ఎరుపు వర్ణం. ఇంజిన్ పైభాగంలోనూ , తోకభాగంలోనూ బంగారు వర్ణంలో అందంగా చిత్రించిన ఎయిర్ ఇండియా చిహ్నం. విటి-ఎఎల్ఎ గా నమోదు చేసిన ఎయిర్ ఇండియా మొదటి 777-237/ఎల్‌ఆర్ విమానం రూపురేఖలు ఇవి.<br />
ఎయిర్ ఇండియా 2007 మే నుండి ఈ రూపురేఖలలో కొంత మార్పులను తీసుకు వచ్చారు.ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ ఎయిర్ లైన్స్ విలీనం తరవాత ఎయిర్ ఇండియా తన విమానాలల రూపురేఖలలో సరికొత్త మార్పులను తీసుకు వచ్చింది. కొత్తగా అవతరించిన సమైఖ్య ఎయిర్ ఇండియాకు ఎగిరేహంస
చుట్టూ కోణార్క చక్రం చిత్రించ బడినది. ఈ చిహ్నం విమానపు తోకభాగంలో చిత్రించారు. కొత్త చిహ్నం అన్ని విమానాల ఇంజన్ పై భాగంలోనూ చిత్రింప బడింది.
ఎగిరే హంస ఎరుపు వర్ణంలోనూ, కోణార్క చక్రం కాషాయ వర్ణంలోనూ చిత్రించారు.
[[బొమ్మ:Air India Livery.jpg|thumb|left|]]
 
"https://te.wikipedia.org/wiki/ఎయిర్_ఇండియా" నుండి వెలికితీశారు