హిందుస్తానీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ca, it, no, pt, qu, yo మార్పులు చేస్తున్నది: nds
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Hindi-Urdu; cosmetic changes
పంక్తి 1:
{{మొలక}}
[[Imageదస్త్రం:Hindustani0804.PNG|150px||right|thumb|హిందుస్తానీ భాష - లిపులు]]
'''హిందుస్తానీ''' : ( Hindustani Language) భారత దేశంలో మెజారిటీ ప్రజల భాష '''హిందుస్తానీ''' . అది లిపుల్ని బట్టి హిందీ ఉర్దూ భాషలుగా చీలింది. [[హిందీ]] , [[సంస్కృతము]], [[పర్షియన్]], [[అరబిక్]], [[టర్కీ|టర్కిష్]] పదాలు కలిసి [[ఉర్దూ భాష]] ఇండియా లోనే పుట్టింది. హిందీ ఉర్దూ ప్రజలిద్దరికీ వాడుక భాష మటుకు ఒకటే హిందుస్తానీ<ref>The Oxford English Dictionary</ref>. [[బాలీవుడ్|హిందీ సినిమా]]లలో ఈ హిందుస్తానీ భాషే రాజ్యమేలుతోంది. హిందీ, ఉర్దూ ఒకటే భాష. కొందరు పండితులు వారి వారి మతాల ప్రత్యేకగుర్తింపు కోసం హిందుస్తానీకి సంస్కృతపదాలు ఎక్కువ కలిపితే హిందీ గానూ, ఫారశీ పదాలు ఎక్కువగా కలిపితే ఉర్దూ గానూ మారుతుంది. ఈ రెండు భాషలకూ సొంత లిపులు లేవు. అరువుతెచ్చుకున్న దేవనాగరి పర్షియన్ లిపుల్లో వ్రాస్తారు. ఈ రెంటినీ ఇంగ్లీషు లిపిలో రాస్తే ఒకే భాషగా తేల్తాయి. ఉర్దూ అంటేనే సంతలో జనం మాట్లాడే సామాన్య భాష. పార్లమెంటులో అధికారభాషను ప్రకటించే విషయంలో జరిగిన ఓటింగ్ లో హిందీ ఉర్దూ భాషలకు సమానంగా ఓట్లొచ్చాయి, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారు వేసిన ఒక్క అనుకూల ఓటుతో హిందీ భాష ఆమోదం పొందింది. వాస్తవానికి సాధారణ ప్రజలు మాట్లాడేది హిందుస్తానీ భాషే. ఫార్శీ లిపిలో రాస్తే ఉర్దూ, దేవనాగరి లిపిలో రాస్తే హిందీ అవుతాయి.
 
== ఇవీ చూడండి ==
* [[లిపి]]
* [[హిందీ]]
పంక్తి 10:
* [[ఉర్దూ]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== ఇవి కూడా చూడండి ==
 
== బయటి లింకులు ==
* Shakespear, John. [http://dsal.uchicago.edu/dictionaries/shakespear/ A Dictionary, Hindustani and English.] 3rd ed., much enl. London: Printed for the author by J.L. Cox and Son: Sold by Parbury, Allen, & Co., 1834.
* [http://encyclopedia.jrank.org/HIG_HOR/HINDOSTANI_properly_Hindustani_.html Encyclopedia Britannica, 11th Edition: Hindostani]
* [http://members.aol.com/yahyam/hindustani.html Hindi, Urdu, Hindustani, ''khaRî bolî'']
* [http://www.geocities.com/sikmirza/arabic/hindustani.html Hindi-Urdu FAQ]
* [http://www.languageinindia.com/march2003/hindustani.html Hindustani as an anxiety between Hindi-Urdu Commitment]
 
 
పంక్తి 27:
[[వర్గం:భారతీయ భాషలు]]
 
[[en:Hindustani languageHindi-Urdu]]
[[hi:हिन्दुस्तानी भाषा]]
[[bg:Хиндустани]]
"https://te.wikipedia.org/wiki/హిందుస్తానీ_భాష" నుండి వెలికితీశారు