"రేఖాగణితం" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది: mg:Jeometria; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: ext:Geometria)
చి (యంత్రము కలుపుతున్నది: mg:Jeometria; cosmetic changes)
{{విస్తరణ}}
[[ఫైలుదస్త్రం:Theplane maths.jpg|right|thumb|250px|తలం]]
[[రేఖాగణితం]] ([[ఆంగ్లం]]:Geometry) ([[గ్రీకు]] γεωμετρία geo=భూమి metria=కొలత ) గణిత శాస్త్రములో ఒక విభాగము. ఇది ఒక వస్తువు యొక్క స్థితి గురించి, ఆకారము గురించి, పరిమాణం గురించిన ప్రశ్నలకు సంభందించినది . ఇది ఒక పురాతనమైన శాస్త్రవిభాగం. ముందుగా పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలగు వాటిని కనుగొనడం లాంటి ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని గురించి వివరించిన ఈ శాస్త్రం, [[యూక్లిడ్]] రాకతో సైద్ధాంతిక రూపాన్ని సంతరించుకుంది. ఆయన రూపొందించిన యూక్లిడియన్ జ్యామితి కొన్ని శతాబ్దాల నుంచీ ప్రమాణంగా నిలిచింది. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమస్యలైన విశ్వాంతరాళంలో గ్రహాల మరియు నక్షత్రాల స్థానాలు మొదలైనవి అనేక జ్యామితీయ సమస్యలకు ఆధారభూతంగా నిలిచాయి.
== నిరూపక రేఖా గణితం ==
వైశ్లేషిక రేఖాగణితం లేదా నిరూపక రేఖాగణితం ని ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అయిన రెనెడెకార్టె (1596-1650) కనుక్కున్నాడు. ప్రత్యేక క్రమంలో అమర్చిన మూలకాల జత (a, b) ను ఒక క్రమయుగ్మం అంటారు. క్రమయుగ్మం (a,b) లో a ని ప్రథమ నిరూపకమనీ, b ని ద్వితీయ నిరూపకం అంటారు. ఒక తలంలోని ప్రతి బిందువును ఒక క్రమయుగ్మంతోనూ, విపర్యయంగా ఒక క్రమయుగ్మాన్ని ఒక బిందువుతోనూ సూచిస్తారు. ఒక తలాన్ని రెండు లంబరేఖలతో నాలుగు పాదాలుగా విభజించి అందులో బిందువులను వాస్తవ సంఖ్యా క్రమ యుగ్మాలతో సూచిస్తారు.
{{Link FA|ia}}
 
[[వర్గం:గణిత శాస్త్రము]]
 
{{Link FA|ia}}
 
[[en:Geometry]]
[[lt:Geometrija]]
[[lv:Ģeometrija]]
[[mg:Jeometria]]
[[mk:Геометрија]]
[[mn:Геометр]]
20,990

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531202" నుండి వెలికితీశారు