"షియా ఇస్లాం" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది: be-x-old:Шыізм; cosmetic changes
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ast:Xiísmu)
చి (యంత్రము కలుపుతున్నది: be-x-old:Шыізм; cosmetic changes)
[[ఫైలుదస్త్రం:ImamAliMosqueNajafIraq.JPG|thumb|right|275px|[[:en:Imam Ali Mosque|ఇమామ్ అలీ మస్జిద్]] - [[:en:Najaf|నజఫ్]], [[ఇరాక్]], [[:en:Imamah (Shi'a doctrine)|షియా ఇమామ్]] [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] ఖనన ప్రదేశం.]]
{{షియా ఇస్లాం}}
'''షియా ఇస్లాం''' (ఆంగ్లం : '''Shia Islam''') ([[అరబ్బీ భాష|అరబ్బీ]] شيعة '''షి‘యాహ్'''), కొన్నిసార్లు, షియా, షియైట్ అనీ ఉచ్ఛరించబడుతుంది. [[ఇస్లాం]] మతము లో [[సున్నీ ఇస్లాం]] తరువాత రెండవ అతిపెద్ద సమూహము. ముస్లిం ప్రపంచంలో షియా ముస్లింలు మైనారిటీలుగా పరిగణించబడుతారు. [[ఇరాన్]] దేశంలో మెజారిటీలుగా పరిగణించబడుతారు.<ref>"Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN-13: 978-0195157130. p 45.</ref>, [[అజర్‌బైజాన్]] <ref>The New Encyclopædia Britannica, Jacob E. Safra, Chairnman of the Baord, 15th Edition, Encyclopædia Britannica, Inc., 1998, ISBN 0-85229-6330, Vol 10, p 738.</ref>, [[బహ్రయిన్]]<ref>"Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN-13: 978-0195157130. p 45.</ref> మరియు [[ఇరాక్]], [[లెబనాన్]]<ref>"Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN-13: 978-0195157130. p 45.</ref> [[కువైట్]].[[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]]<ref>"Islam: An Introduction," by Annemarie Schimmel, State University of New York Press, 1992, ISBN-13: 978-0791413272, p 94</ref> మరియు [[భారతదేశం]]లలో వీరిని మైనారిటీలుగా పరిగణిస్తారు.
 
=== అహ్లె బైత్ - ఇమామ్ లు ===
[[ఫైలుదస్త్రం:(S.A.W) grave.jpg|thumb|200px|[[ముహమ్మద్]] సమాధి గల [[మస్జిద్ ఎ నబవి]] [[మదీనా]], [[సౌదీ అరేబియా]].]]
{{Main|:en:Status of a Shia Imam{{!}}షియా ఇమామ్ యొక్క పీఠం}}
ప్రారంభపు షియా సమూహం మరియు [[:en:Zaydis|జైదీయులు]], సున్నీ ముస్లిం సమూహాలతో విభేదించుటకు ముఖ్య దృష్టికోణం, [[ఖలీఫా]] పదవికొరకు రాజకీయ ఆధిపత్యమే. ప్రారంభ సున్నీముస్లిం సమూహాలు మాత్రం ఖలీఫా పరంపర ముహమ్మద్ ప్రవక్త తెగయైన [[ఖురైషీయులు|ఖురైషీయుల]] వారసత్వ సంపద మాత్రమేనని భావించేవారు. ఇందుకు విరుద్ధంగా షియావర్గీయులు, ఈ ఖలీఫాల పరంపర ముహమ్మద్ ప్రవక్త వంశస్తులకు ([[అహ్లె బైత్]]) మాత్రమే చెందినదని, వీరినే రాజకీయ వారసులుగా ప్రకటించింది. ముహమ్మద్ ప్రవక్త అల్లుడైన 'అలీ' ని తమ నాయకుడిగా ప్రకటించింది. ముహమ్మద్ వారసులు మాత్రమే 'ఉమ్మహ్' (ముస్లింల సమూహం) నకు సరైన దిశా నిర్దేశం చేయగలరని, ముహమ్మద్ ప్రవక్త మిషన్ ను వీరుమాత్రమే ముందుకు తీసుకుపోగలరని ప్రగాఢంగా విశ్వసించింది. <ref name="Britannica"/>
==== [[:en:Practices of the Religion|మతపరమైన సాంప్రదాయాలు]] ====
{{main|:en:Practices of the Religion{{!}}మతపరమైన సాంప్రదాయాలు}}
[[ఫైలుదస్త్రం:Muharram procession 2, Manama, Bahrain (Feb 2005).jpg|thumb|270px|right|[[బహ్రయిన్]] లోని షియా ముస్లింలు, ముహర్రం నెలలో "మాతం" (శోకం) ప్రకటించే సన్నివేశం.]]
[[:en:Twelver|అస్నా అషరి]] (బారా ఇమామ్) ధార్మిక సిద్ధాంతాల ప్రకారం, సున్నీ ముస్లింల లాగా ఐదు సిద్ధాంతాలు ([[ఇస్లాం ఐదు మూల స్తంభాలు]]) ఆచరిస్తూనే ఇంకో మూడు సిద్ధాంతాలు "స్తంభాలు"గా కూడా పాటిస్తారు. మొదటిది [[జిహాద్]], సున్నీ ముస్లింలకు ఈ జిహాద్ అంతగా ప్రాధాన్యము కానిది, రెండవది ''[[:en:Commanding what is just|న్యాయ పోరాటం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : امر بالمعروف ), ఈ పోరాటం న్యాయ సాంప్రదాయకమైనది, ఇతరులకూ ఇలా చేయమని బోధించేది. మూడవది ''[[:en:Forbidding what is evil|చెడును వ్యతిరేకించడం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] النهي عن المنكر ), ముస్లింలకు, చెడును విడనాడడమే కాకుండా చెడు జరగకుండా ఆపే బాధ్యతలనూ గుర్తుకు తెస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. <ref>Momen (1987), p.180</ref><ref>Momem (1987), p.178</ref><ref>{{cite encyclopedia | title=Pillars of Islam | encyclopedia=Encyclopaedia Britannica Online | accessdate=2007-05-02}}</ref> బారా ఇమామ్ లను అవలంబించేవారి ఐదు సూత్రాలు [[అఖీదాహ్]] అని పిలువబడుతుంది.<ref>Momem (1987), p.176</ref>
# [[సలాహ్]] (ప్రార్థన) – ప్రతిరోజూ ఐదు పూటలు ప్రార్థనలు ఆచరించడం.
[[ast:Xiísmu]]
[[az:Şiə]]
[[be-x-old:Шыізм]]
[[bg:Шиитски ислям]]
[[bn:শিয়া ইসলাম]]
20,797

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531210" నుండి వెలికితీశారు