కజ్జికాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
వీటి తయారీ విధానములో మొదటిది.
 
కొబ్బరిని కోరి దానికి బెల్లపుపాకమును చేర్చిన మిశ్రమమును ఉండలుగాచేసి ఉంచుతారు. తరువాత [[గోదుమగోధుమ]] పిండిని మెత్తగా నీళ్ళతో కలపి బాగుగా పిసికి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా ఉత్తరాదిన చేయబడే పరోటా మాదిరిగా చేస్తారు. గుండ్రముగా ఉండే దాని మధ్య ముందుగా సిద్దము చేసుకొన్న [[కొబ్బరి]] కోరు ఉంచి ఉంచి రెండు వైపులా సగానికి మడిచి కొబ్బరికోరు బయటకు రాకుండా అంచులను దగ్గరగా మూసివేస్తారు. అలా చేయబడ్డ అర్ధ చంద్రాకారపు కజ్జికాయలను బాగ మరిగే నూనెలో మంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయిస్తారు. ఇవి పొడిగా ఉండి తినేందుకు అనువుగా ఉంటాయి.
 
రెండవది.
"https://te.wikipedia.org/wiki/కజ్జికాయ" నుండి వెలికితీశారు