"జీర్ణకోశం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  9 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: hi:आमाशय (पेट))
చి
}}
 
'''జీర్ణకోశం''' లేదా '''జీర్ణాశయం''' (Stomach) [[ఉదరము]]లో ఆహారం చేరు మొదటి భాగము. ఇది [[అన్నవాహిక]] [[చిన్న ప్రేగు]]ల మధ్య ఉంటుంది. [[జీర్ణక్రియ]]లో రెండవభాగం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ [[జఠర రసము]] మరియు కొన్ని [[ఎంజైమ్]] లు ఆహారంతో కలుస్తాయి. ఖాళీకడుపుతో ఉన్నప్పుడు 50 మి.లీ. సామర్ధ్యం ఉన్న జీర్ణకోశం పూర్తి బోజనంభోజనం తర్వాత నీరుతో కలిసి 3.5 లీటర్లు వరకు సాగుతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531333" నుండి వెలికితీశారు