గోకర్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: bg:Гокарна
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
[[కార్వార్‌]] నుండి ప్రొద్దున్న 7,8 గంటలకు,మధ్యాహ్నం 4 గంటలకు గోకర్ణ కు సరాసరి బస్సులు నడుస్తాయి.మిగతా సమయం లొ [[కార్వార్]] నుండి [[ఆంకోలా]] వరకు బస్సులు నడుస్తాయి.[[హొబ్లీ]] నుండి, [[విజయనగరం (కర్ణాటక)|హంపి]]నుండి కూడా గోకర్ణ కు తరచు బస్సులు ఉన్నాయి.
[[గోవా]] నుండి ప్రొద్దున్న 8 గంటలకు సరాసరి గోకర్ణకు చేర్చే బస్సు ఉన్నది (5 గంటల ప్రయాణం). [[మంగళూరు]] (252 కి.మి. దూరం లొ ఉన్నది) నుండి ఉదయం 7 గంటలకు బస్సు ఉన్నది.
[[బెంగళూరు]] నుందినుండి పగలు 9 గంటలకు, [[మైసూర్]] నుండి పగలు 6 గంటలకు గోకర్ణ కు సరాసరి బస్సులు నడుస్తాయి.
 
=== టెంపో బళ్ళు ===
కుంటా నుందినుండి తెల్లవారు జామున 6 గంటల నుండి తరచు టెంపో బస్సులు నడుస్తాయి.
=== విమానసౌకర్యం ===
[[మంగళూరు]] లేదా [[పనాజి]] లొని విమానశ్రయం దగ్గర లొని విమానశ్రయాలు
"https://te.wikipedia.org/wiki/గోకర్ణ" నుండి వెలికితీశారు